Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: వారసుడు మూవీపై మెగా పవర్ స్టార్ రియాక్షన్ ఇదే!

Ram Charan: వారసుడు మూవీపై మెగా పవర్ స్టార్ రియాక్షన్ ఇదే!

  • January 4, 2023 / 12:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: వారసుడు మూవీపై మెగా పవర్ స్టార్ రియాక్షన్ ఇదే!

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలవుతున్న సినిమాలలో వారసుడు సినిమా ఒకటి కాగా ఈ సినిమాకు ఎక్కువ సంఖ్యలో థియేటర్లు కేటాయించడంపై చిరు, బాలయ్య ఫ్యాన్స్ హ్యాపీగా లేరనే సంగతి తెలిసిందే. వైజాగ్ విషయానికి వస్తే వారసుడు మూవీ ఎనిమిది థియేటర్లలో విడుదలవుతుండగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు చెరో 5 థియేటర్లలో విడుదల కానున్నాయని సమాచారం అందుతోంది. అయితే వారసుడు మూవీకి చరణ్ శంకర్ కాంబో మూవీకి దిల్ రాజు నిర్మాత అనే సంగతి తెలిసిందే.

ఈ రెండు సినిమాలకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం గమనార్హం. చెన్నైలోని థమన్ ఆఫీస్ కు చరణ్ వెళ్లగా ఈ విషయం తెలిసిన దిల్ రాజు విజయ్ అనుమతితో వారసుడు సినిమా స్పెషల్ ప్రీమియర్ ను చూడాలని కోరగా చరణ్ అందుకు అంగీకరించడంతో పాటు ఈ సినిమాను చూసి వారసుడు టీంను ప్రశంసించారని సమాచారం. వారసుడు సినిమా చరణ్ కు ఎంతగానో నచ్చిందని తెలుస్తోంది. అయితే సంక్రాంతి పండుగకు చిరంజీవి నటించిన

వాల్తేరు వీరయ్య సినిమా కూడా థియేటర్లలో విడుదలవుతున్న నేపథ్యంలో చరణ్ సోషల్ మీడియా వేదికగా వారసుడు సినిమా గురించి స్పందించలేదని తెలుస్తోంది. మరోవైపు చరణ్ శంకర్ కాంబో మూవీ ఇప్పటికే 60 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతి నెలా 12 రోజుల చొప్పున ఈ సినిమా షూటింగ్ జరగనుందని సమాచారం. శంకర్ ఒకే సమయంలో రెండు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ ఏడాది సెకండాఫ్ లో చరణ్ శంకర్ కాంబో మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు ప్రస్తుతం నిర్మాతగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Mythri Movie Makers
  • #Ram Charan
  • #Rashmika Mandanna
  • #thaman

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

16 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

18 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

21 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

23 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

24 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version