Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR, Ram Charan: తారక్ వేరియేషన్స్ పై చరణ్ షాకింగ్ కామెంట్స్!

Jr NTR, Ram Charan: తారక్ వేరియేషన్స్ పై చరణ్ షాకింగ్ కామెంట్స్!

  • April 21, 2022 / 06:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Ram Charan: తారక్ వేరియేషన్స్ పై చరణ్ షాకింగ్ కామెంట్స్!

ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందే చరణ్ తారక్ మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో వాళ్ల మధ్య స్నేహం మరింత బలపడింది. చరణ్, తారక్ మంచి కథ దొరికితే భవిష్యత్తులో మరిన్ని సినిమాలలో కలిసి నటించే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ మాట్లాడుతూ జనతా గ్యారేజ్ మూవీలో తారక్ తనకు బాగా నచ్చాడని వెల్లడించారు. టెంపర్ మూవీలో తారక్ కు జనతా గ్యారేజ్ మూవీలో తారక్ కు చాలా తేడా ఉంటుందని సినిమా సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ చూపించిన వేరియేషన్ల గురించి చరణ్ ప్రశంసల వర్షం కురిపించారు.

Click Here To Watch NOW

తారక్ చరణ్ అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో ఒకరిపై మరొకరు అభిమానాన్ని చాటుకుంటున్నారు మరోవైపు ఆచార్య మూవీలో దేవాలయాలు, దేవాలయ భూములకు సంబంధించిన అంశాలను కొరటాల శివ చర్చించనున్నారు. కొరటాల శివ కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ కీలకం కాగా కొరటాల శివ ఈ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొరటాల శివ చిరంజీవి, చరణ్ పాత్రలు ప్రత్యేకంగా ఉండే విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.

కొరటాల శివ సినిమాలలో ప్రతి పాత్రకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్ లో పని చేయడానికి టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఆసక్తి చూపుతున్నారు. కొరటాల శివ బన్నీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందో చూడాల్సి ఉంది. వేర్వేరు కారణాల వల్ల ఈ కాంబినేషన్ లో సినిమా పోస్ట్ పోన్ అయింది.

Bharat Ane Nenu Crushed Baahubali 2

మరోవైపు కొరటాల శివ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ తారక్ కాంబో మూవీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కడం లేదని బోగట్టా. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #koratala siva
  • #NTR
  • #Ram Charan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

18 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

20 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

23 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version