Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్న రామ్ చరణ్!!

తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్న రామ్ చరణ్!!

  • September 30, 2017 / 02:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్న రామ్ చరణ్!!

రామ్ చరణ్ కెరీర్ ఆరంభంలో చాలా అణకువతో కనిపించేవాడు. కానీ ‘మగధీర’ ఇండస్ట్రీ ఆల్ టైం హిట్‌గా నిలిచాక అతడిలో మార్పు కనిపించింది. కొన్ని సందర్భంలో ఆడియో వేడుక మీద ‘వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ పొగరుగా అన్న మాట మాట్లాడి తీవ్ర విమర్శలెదుర్కొన్నాడు చరణ్. దీనికి తోడు నడి రోడ్డుపై ఒక వ్యక్తిపై దాడి చేసాడు అంటూ వచ్చిన వార్త కూడా అతడి ఇమేజ్‌ను డ్యామేజ్ చేసింది. జనాల్లో వ్యతిరేకత పెంచింది. ఐతే చరణ్ ఇప్పుడు తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లే కనిపిస్తున్నాడు. గత కొంత కాలంగా రామ్ చరణ్ చాల ఒద్దికగా కనిపిస్తున్నాడు. దర్శకుడు, శ్రీవల్లీ లాంటి చిన్న సినిమాల ఆడియో వేడుకలకు వచ్చి మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇతర హీరోల్ని అభినందించే విషయంలో కూడా చరణ్ తన హుందాతనం చూపిస్తున్నాడు.

తాజాగా జై లవ కుశ సినిమా చూసిన రామ్ చరణ్, ఎన్టీఆర్ కు స్వయంగా ఫోన్ చేసి అభినందించారట. రావణుడిగా ఎన్టీఆర్ నటన చాలా బాగుందని చరణ్ కితాబిచ్చారు. అంతేకాదు డిన్నర్ ఆహ్వానించి ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ను చరణ్ ఆత్మీయంగా హత్తుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఎన్టీఆర్, చరణ్ లు కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటు నందమూరి అభిమానులతో పాటు అటు మెగాభిమానులు కూడా ఈ ఫొటోను షేర్ చేసుకుంటున్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటం ఎంత అవసరమో చరణ్‌కు ఇప్పుడు బాగానే అర్థమవుతోంది. ఇంతకుముందు బన్నీ ఇలాగే ఉండి జనాల్ని ఆకట్టుకున్నాడు. ఐతే ఈ మధ్య అతను పవన్ కళ్యాణ్ అభిమానుల విషయంలో.. రివ్యూల విషయంలో చేసిన వ్యాఖ్యలు బన్నీ ఇమేజ్‌ను దెబ్బ తీశాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Director Bobby
  • #Jai lava kusa movie
  • #Jr Ntr
  • #Kalyan Ram

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

trending news

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

16 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

17 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

18 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

19 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

2 days ago

latest news

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

1 hour ago
Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

3 hours ago
Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

13 hours ago
Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

15 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version