Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

  • March 25, 2026 / 07:49 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గాయపడినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అభిమానులను కొంచెం టెన్షన్ కి గురిచేస్తుంది అనే చెప్పాలి. అసలు విషయంలోకి వెళితే… ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ (Peddi) షూటింగ్‌లో బిజిగా గడుపుతున్నారు.

Peddi

మార్చి 27నే ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 30 కి వాయిదా వేశారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో శరవేఘంగా షూటింగ్ నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో రామ్ చరణ్‌కు స్వల్ప గాయమైనట్టు తెలుస్తుంది. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో భాగంగా రామ్ చరణ్ గాయపడినట్టు చెబుతున్నారు.ఇది ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కావడంతో షూటింగ్ టైమ్లో రామ్ చరణ్ కంటికి స్వల్ప గాయమైందట. కొన్ని గంటలకే ఈ వార్త వైరల్ అయిపోయింది. చరణ్ అభిమానులు కంగారు పడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.ఈ విషయంపై చిత్ర బృందాన్ని సంప్రదించగా వారు క్లారిటీ ఇవ్వడం జరిగింది.

‘అభిమానులు ఎటువంటి కంగారు పడాల్సిన పనిలేదు. చరణ్ గారికి చిన్న గాయమైంది. వైధ్యులు 2 రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పారు’ అంటూ వారు క్లారిటీ ఇచ్చారు. ‘పెద్ది’ సినిమాని కూడా ఏప్రిల్ 30 కి రిలీజ్ చేయాలనే దృడ సంకల్పంతో  పనిచేస్తున్నట్టు కూడా వారు ఈ సందర్భంగా తెలియజేశారు.

‘ఉప్పెన’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు  బుచ్చిబాబు సానా  తెరకెక్కిస్తున్న రెండో సినిమా కావడంతో ‘పెద్ది’ పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jhanvi Kapoor
  • #Peddi
  • #peddi movie
  • #Ram Charan
  • #Tollywood

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

9 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

11 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

17 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

23 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

23 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

13 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

19 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

20 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

21 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version