Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » శంకర్ తో పాటు ఆ యంగ్ డైరెక్టర్ తో మూవీ కూడా ఫిక్స్ చేసాడట..!

శంకర్ తో పాటు ఆ యంగ్ డైరెక్టర్ తో మూవీ కూడా ఫిక్స్ చేసాడట..!

  • February 15, 2021 / 04:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శంకర్ తో పాటు ఆ యంగ్ డైరెక్టర్ తో మూవీ కూడా ఫిక్స్ చేసాడట..!

ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్న చరణ్.. మరో పక్క ‘ఆచార్య’ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు గా ‘ఆర్.ఆర్.ఆర్’ లో కనిపించబోతుంటే.. సిద్ద పాత్రలో ‘ఆచార్య’ లో కనిపించబోతున్నాడు. ‘ఆచార్య’ మే 13న విడుదల కాబోతుండగా.. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం మాత్రం అక్టోబర్ 13న విడుదల కాబోతుంది. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత చరణ్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడా? అనే సస్పెన్స్ కు తెరదించుతూ.. శంకర్- దిల్ రాజు ల ప్రాజెక్టుకి ఓకే చెప్పాడు చరణ్.

రాజమౌళి, శంకర్ లతో సినిమా చెయ్యాలని పెద్ద హీరోలకు కూడా ఆశగా ఉంటుంది.అయితే అది అందరికీ సాధ్యం కాదు.. చరణ్ కు మాత్రమే సాధ్యమయ్యింది.దిల్ రాజు- శంకర్ ల మూవీ తో పాటు.. ఆ తరువాత చెయ్యబోయే మూవీకి సంబంధించిన అనౌన్సుమెంట్ కూడా ఇవ్వడానికి చరణ్ రెడీ గా ఉన్నాడట. నిజానికి శంకర్ తో మూవీ అనౌన్స్ చెయ్యడానికి ముందే ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టుకి ఓకే చెప్పాడట చరణ్.

కానీ అనూహ్యంగా శంకర్ ప్రాజెక్ట్ అనౌన్సుమెంట్ ముందుగా వచ్చేసింది. ఈ నేపథ్యంలో.. అతిత్వరలో చరణ్- గౌతమ్ ల ప్రాజెక్టుకి సంబంధించిన అనౌన్సమెంట్ కూడా రాబోతుందని వినికిడి. ఇది కూడా పాన్ ఇండియా మూవీగానే రూపొందనుందట. ఈ రెండు ప్రాజెక్టులను ఒకేసారి ఫినిష్ చెయ్యాలని చరణ్ భావిస్తున్నట్టు సమాచారం.ఇది చరణ్ కు 16వ చిత్రం కాబోతుందని తెలుస్తుంది.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Gautham tinnuri
  • #Mega Power Star Ram Charan
  • #Ram Charan
  • #RRR movie

Also Read

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

related news

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

చర్చనీయాంశమైన కొత్త నిర్మాత బోల్డ్ స్టేట్మెంట్స్

Dhanush: ‘సార్’ ‘కుబేర’ తర్వాత మరో స్ట్రైట్ తెలుగు సినిమా..!

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

Nithiin: నితిన్ ని చూసి మిడ్ రేంజ్ హీరోలు మారతారా..?!

trending news

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

3 hours ago
Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

9 hours ago
Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

10 hours ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago

latest news

Meena: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

6 hours ago
Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

8 hours ago
Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

12 hours ago
డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version