Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Varanasi జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » మాస్‌ దర్శకుడిని ముంబయి ఫ్లయిట్‌ ఎక్కిస్తున్న మైత్రి… ఈసారి హీరో ఎవరో?

మాస్‌ దర్శకుడిని ముంబయి ఫ్లయిట్‌ ఎక్కిస్తున్న మైత్రి… ఈసారి హీరో ఎవరో?

  • January 31, 2025 / 05:59 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాస్‌ దర్శకుడిని ముంబయి ఫ్లయిట్‌ ఎక్కిస్తున్న మైత్రి… ఈసారి హీరో ఎవరో?

బాలకృష్ణతో (Nandamuri Balakrishna) ఓ సినిమా చేశాక ఆ యువ దర్శకుడు బొంబాయి ఫ్లయిట్‌ ఎక్కేస్తారా? ఏమో రీసెంట్‌గా వస్తున్న పుకార్ల ప్రకారం చూస్తుంటే అవును అనిపిస్తోంది. ఇప్పటికే ఓ దర్శకుడు ఇలా బాలీవుడ్‌ హీరోతో సినిమా చేస్తుంటే మరో దర్శకుడు ఇప్పుడు ఆ ప్లాన్‌లో ఉన్నారు అని తెలుస్తోంది. ఇక్కడో విషయం ఏంటంటే ఇద్దరినీ బాలీవుడ్‌కి తీసుకెళ్తోంది మైత్రీ మూవీ మేకర్స్‌ అని తెలుస్తోంది. ‘వాల్తేరు వీర‌య్య’ (Waltair Veerayya) సినిమాతో చిరంజీవికి (Chiranjeevi) కెరీర్ బెస్ట్ వసూళ్ల సినిమాను అందించారు కేఎస్‌.రవీంద్ర (K. S. Ravindra) (బాబి).

Bobby

is Director Bobby going to Bollywood (1)

ఆ సినిమా అయిన వెంటనే బాలకృష్ణతో సినిమా చేసే అవకాశం అందుకున్నారు. ‘డాకు మహారాజ్‌’ (Daaku Maharaaj) రూపంలో ఆయనకు కూడా ఓ మాస్‌ హిట్‌ అందించారు. ఇప్పుడు బాబి (Bobby ) కొత్త సినిమా ఎవ‌రితో అనేది ఇంకా తేల‌లేదు. చిరంజీవితో మ‌రో సినిమా చేస్తా అని ఆయన ఇప్పటికే చెప్పారు. కానీ దానికి చాలా టైముంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఫ్రీ అయ్యేలోపు వేరే హీరోతో సినిమా చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. అది తెలుగు హీరో కాదు, బాలీవుడ్‌ హీరో అని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

ఈ మేరకు త్వరలో బాలీవుడ్‌ స్టార్ హీరోను కలసి కథ చెప్పే ఆలోచనలో ఉన్నారట. ఈ పనుల్ని మైత్రీ మూవీ మేకర్స్‌ దగ్గరుండి చూసుకుంటోందట. ఈ లెక్కన వారి దగ్గర ఏ హీరో డేట్స్‌ ఉన్నాయా అని చూస్తే సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan), అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) పేర్లు వినిపిస్తున్నాయి. మరి బాబీ ఇప్పుడు ఎవరికి కథ చెబుతారు అనేది చూడాలి.

Director Bobby next with Chiranjeevi and Rajinikanth

అయితే ‘డాకు మహారాజ్‌’ కథనే బాలీవుడ్‌ తీసుకెళ్తారని, అక్కడ సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ఆ సినిమా చేయాలని ప్లాన్‌ చేస్తున్నారని ఓ రూమర్‌ కూడా వినిపిస్తోంది. మరి ఆ కథనా లేక వేరే కథనా అనేది చూడాలి. ఒకవేళ ఇది జరిగితే ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy) తర్వాత గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni) ‘జాట్‌’ (Jaat) చేస్తున్నట్లు బాబీ మరో సినిమా చేస్తారన్నమాట.

ఒక్క తెలుగు సినిమా కూడా అనౌన్స్ చేయలేదు.. ఆ డబ్బింగ్ సినిమా ఫిక్స్ అంటున్నారు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #K. S. Ravindra
  • #Salman Khan

Also Read

Spirit: ‘స్పిరిట్’ పోస్టర్ వెనుక స్టోరీ లీక్ చేసిన సందీప్ వంగా?

OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ రివ్యూ.. ‘పిల్ల జమిందార్’ ని గుర్తుచేసిన రాజు గారు

Toxic Teaser: ‘టాక్సిక్’ టీజర్ రివ్యూ.. ‘మార్కో’ ని తలపించిందిగా..!

Constable Kanakam Season 2 Review in Telugu: కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

related news

Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయిందట..!

Chiranjeevi: చిరంజీవి నోట కాస్ట్‌ కంట్రోల్‌ మాట.. ఇండస్ట్రీ అర్థం చేసుకుంటుందా?

Chiranjeevi: డ్రమ్స్‌, కీబోర్డ్స్‌ అంటూ.. చిరంజీవి సెటైర్లు ఎవరి మీద… ఏ సినిమా మీద!

Chiranjeevi: అనిల్‌ రావిపూడి పరువు చిరంజీవి తీసేయబోయారా? నయన్‌ విషయంలో!

Chiranjeevi: అనిల్‌ రావిపూడి పరువు చిరంజీవి తీసేయబోయారా? నయన్‌ విషయంలో!

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

Chiranjeevi: చిరంజీవికి సర్జరీ.. నిజమేనా? ఈ రోజు ఈవెంట్‌కి వస్తారా? వస్తే…

trending news

Spirit: ‘స్పిరిట్’ పోస్టర్ వెనుక స్టోరీ లీక్ చేసిన సందీప్ వంగా?

Spirit: ‘స్పిరిట్’ పోస్టర్ వెనుక స్టోరీ లీక్ చేసిన సందీప్ వంగా?

1 hour ago
OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

2 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ రివ్యూ.. ‘పిల్ల జమిందార్’ ని గుర్తుచేసిన రాజు గారు

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ రివ్యూ.. ‘పిల్ల జమిందార్’ ని గుర్తుచేసిన రాజు గారు

4 hours ago
Toxic Teaser: ‘టాక్సిక్’ టీజర్ రివ్యూ.. ‘మార్కో’ ని తలపించిందిగా..!

Toxic Teaser: ‘టాక్సిక్’ టీజర్ రివ్యూ.. ‘మార్కో’ ని తలపించిందిగా..!

6 hours ago
Constable Kanakam Season 2 Review in Telugu: కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Constable Kanakam Season 2 Review in Telugu: కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Anasuya : శివాజీ చెప్పింది కరెక్ట్ యే కానీ… : అనసూయ

Anasuya : శివాజీ చెప్పింది కరెక్ట్ యే కానీ… : అనసూయ

6 hours ago
Chandrabose: ఒక్క పాటతో రూ.10 లక్షల సంపాదన.. చంద్రబోస్ చెప్పిన ‘రాయల్టీ’ మ్యాజిక్!

19 hours ago
Prabhas: ప్రభాస్ రాజా సాబ్.. ఆ పాత సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?

20 hours ago
Nani: చరణ్ కి లైన్ క్లియర్ చేసిన నాని.. బాక్సాఫీస్ వార్ వాయిదా!

Anaganaga Oka Raju: సంక్రాంతిలో అందరికంటే సేఫ్ గా ల్యాండ్ అవుతున్న పోలిశెట్టి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version