Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Upasana: కియారా – సిద్దార్థ్‌ మల్హోత్రకు ఉపాసన క్షమాపణలు.. ఎందుకంటే!

Upasana: కియారా – సిద్దార్థ్‌ మల్హోత్రకు ఉపాసన క్షమాపణలు.. ఎందుకంటే!

  • February 8, 2023 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Upasana: కియారా – సిద్దార్థ్‌ మల్హోత్రకు ఉపాసన క్షమాపణలు.. ఎందుకంటే!

మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే విషయం మనకు తెలిసిందే. ఇలా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకొని ఈమె తాజాగా బాలీవుడ్ కొత్తజంట కియారా అద్వానీ సిద్దార్థ్‌ మల్హోత్ర జంటకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలియజేశారు. అసలు ఈ కొత్త దంపతులకు మెగా కోడలు క్షమాపణలు చెప్పడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి కియారా సిద్దార్థ్‌ మల్హోత్ర మంగళవారం సాయంత్రం వివాహ బంధంతో ఒకటయ్యారు.

వీరి వివాహం రాజస్థాన్లోని సూర్యగఢ్ పాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.అయితే వీరి వివాహ మహోత్సవానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కూడా ఆహ్వానం అందింది. ఇలా రామ్ చరణ్ ఉపాసన దంపతులను తమ పెళ్లికి ఆహ్వానించిన కొన్ని కారణాలవల్ల వీరు పెళ్లికి వెళ్లలేక పోయారు.అయితే వీరి వివాహం పూర్తి అయిన తర్వాత నటి కియారా సోషల్ మీడియా వేదికగా

తన పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ శాశ్వత బంధంలోకి అడుగుపెట్టాం మీ ఆశీర్వాదాలు కావాలి అంటూ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలపై స్పందించిన ఉపాసన తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ క్షమాపణలు చెప్పారు.ఉపాసన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…కంగ్రాట్స్‌ కియారా… మీ జోడీ చూడముచ్చటగా ఉంది. పెళ్లికి మేం హాజరు కాలేకపోయినందుకు సారీ. మీ ఇద్దరికీ మరోసారి నా అభినందనలు అని ఉపాసన కామెంట్‌ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే కియారా తెలుగులో భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అనంతరం రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించారు. ప్రస్తుతం రాంచరణ్ తో కలిసి ఈమె RC 15 అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kiara Advani
  • #Hero Siddharth Malhotra
  • #Kiara
  • #Kiara Advani
  • #Ram Charan

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

9 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

9 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

9 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

9 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

11 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

9 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

10 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version