Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Videos » Ram Charna, Upasana: వైరల్ అవుతున్న రామ్ చరణ్ ఉపాసన క్యూట్ వీడియో.. ఏం జరిగిందంటే?

Ram Charna, Upasana: వైరల్ అవుతున్న రామ్ చరణ్ ఉపాసన క్యూట్ వీడియో.. ఏం జరిగిందంటే?

  • April 17, 2024 / 08:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charna, Upasana: వైరల్ అవుతున్న రామ్ చరణ్ ఉపాసన క్యూట్ వీడియో.. ఏం జరిగిందంటే?

రామ్ చరణ్ (Ram Charan) ఉపాసన జోడీకి ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. చరణ్ సినీ రంగంలో ఊహించని స్థాయిలో సత్తా చాటుతుండగా ఉపాసన వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. కెరీర్ విషయంలో అటు చరణ్, ఇటు ఉపాసన సరైన ప్లానింగ్ తో ముందుకెళ్తూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుండటం గమనార్హం. అయితే చరణ్ ఉపాసనల క్యూట్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అటు రామ్ చరణ్ ఇటు ఉపాసన ఒకరికొకరు సైగల ద్వారా తమ మనస్సులోని అభిప్రాయాలను పంచుకోవడం గమనార్హం.

రామ్ చరణ్ తాజాగా వేల్స్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్న సంగతి తెలిసిందే. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి చరణ్ తో పాటు ఉపాసన కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం సమయంలో రామ్ చరణ్ స్టేజ్ పై కూర్చుని సైగల ద్వారా ఒకరికొకరు సంభాషించుకున్నారు. చరణ్, ఉపాసన ఏం మాట్లాడుకున్నారో అర్థం కాకపోయినా వాళ్లిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో వాళ్లిద్దరి మధ్య ఎంత అనుబంధం ఉందో చెప్పడానికి ఈ వీడియో నిదర్శనమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఘనంగా శంకర్‌ కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్‌!
  • 2 అతి త్వరలో వరలక్ష్మి పెళ్లి.. విశాల్ రియాక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే!
  • 3 అక్కడ వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫైట్‌ మొత్తం హీరోలదేనా? ఇంకా ఎవరొస్తారో?

ఎంత ప్రయత్నించినా వీడియోను డీకోడ్ చేయడం తమకు సాధ్యం కావడం లేదని నెటిజన్లు చెబుతున్నారు. చరణ్ ఉపానస కలకాలం అన్యోన్యంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. క్లీంకార పుట్టిన తర్వాత చరణ్ ఉపాసన కెరీర్ పరంగా మరింత యాక్టివ్ అయ్యారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game Changer)  సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ మూవీ దిల్ రాజు (Dil Raju) బ్యానర్ లో తెరకెక్కుతుండగా దిల్ రాజు సరైన డేట్ ను ఫిక్స్ చేసి ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

https://twitter.com/RC_MSD_/status/1780273247893979139

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Ram Charna
  • #Upasana

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

14 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

15 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

18 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

19 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version