Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘బాహుబలి’ని పిలవండి రాజమౌళిగారు : రాంగోపాల్ వర్మ

‘బాహుబలి’ని పిలవండి రాజమౌళిగారు : రాంగోపాల్ వర్మ

  • July 30, 2020 / 03:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బాహుబలి’ని పిలవండి రాజమౌళిగారు : రాంగోపాల్ వర్మ

గత ఏడాది ‘ఆర్.ఆర్.ఆర్’ కు సంబంధించి ఓ ప్రెస్ మీట్ పెట్టి.. ఆ భారీ మల్టీ స్టారర్ ను 2020 జూలై 30 న విడుదల చేస్తానని రాజమౌళి చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే అది జరగకపోగా.. అదే రోజున(ఈరోజే) రాజమౌళి మరియు అతని కుటుంబం కరోనా భారిన పడటం అందరినీ షాక్ కు గురిచేసిందనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. నిన్న రాజమౌళి అలాగే తన కుటుంబ సభ్యులు జ్వరం వచ్చిందని కరోనా టెస్ట్ చేయించుకుంటే.. రిపోర్ట్స్ లో కరోనా పాజిటివ్ అని తేలిందట.

ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళినే తన ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం తెలియగానే రాజమౌళి త్వరగా కోలుకోవాలని ప్రేక్షకులు కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో స్పందించాడు. “రాజమౌళి సర్.. మీ సైనికుడు బాహుబలిని పిలిచి కరోనా అంతు చూడమని చెప్పండి. సరే జోకులను పక్కన పెడితే.. మీరు అలాగే మీ కుటుంబ సభ్యులు త్వరలోనే కోలుకుంటారన్న నమ్మకం నాకు ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు వర్మ.

Ram Gopal Varma about coronavirus1

ఈ మధ్యనే ‘పవర్ స్టార్’ పేరుతో ఓ షార్ట్ మూవీని తెరకెక్కించి ఓ రేంజ్లో రచ్చ చేసిన వర్మ.. తాజాగా ‘థ్రిల్లర్’ అనే సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేసాడు.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Director Ram Gopal Varma
  • #Rajamouli
  • #RGV
  • #SS Rajamouli

Also Read

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

related news

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

trending news

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

3 mins ago
Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

22 hours ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

24 hours ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

2 days ago

latest news

Vicky Kaushal : వివాహ బంధాన్ని తక్కువ చేస్తూ విక్కీ కౌశల్ వ్యాఖ్యలు.. ఈ పద్ధతి సరికాదు అంటున్న నెటిజన్లు

37 seconds ago
Kota Srinivasa Rao : ఆస్కార్స్ నుంచి విశిష్ట గౌరవం అందుకున్న స్వర్గీయ కోట శ్రీనివాసరావు!

3 hours ago
Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Funky: ‘శంకరాభరణం’ తీయలేదు ఓకే.. కనీసం సినిమా అయినా తీయాలి కదా!

Pawan Kalyan: ‘జననాయగన్‌’ సెన్సార్‌ ఇష్యూ.. పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version