Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » RGV: మళ్ళీ రెచ్చిపోయిన వర్మ.. పబ్బులో అమ్మాయిలతో డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో!

RGV: మళ్ళీ రెచ్చిపోయిన వర్మ.. పబ్బులో అమ్మాయిలతో డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో!

  • October 28, 2022 / 04:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RGV: మళ్ళీ రెచ్చిపోయిన వర్మ.. పబ్బులో అమ్మాయిలతో డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో!

రాంగోపాల్ వర్మ ఈ పేరుకు పరిచయం అవసరం. నిత్యం గొడవలతో డేటింగ్ చేస్తుంటాడతను. సోషల్ మీడియాలో నెటిజెన్లకంటే ఎక్కువగా రీచ్ కావాలనుకునే వ్యక్తి.ఒక చిన్న విషయాన్ని కాంట్రవర్సీ చేయడం.. తన వెర్షన్ తో దాన్ని హైలెట్ చేయడం ఇతని నైజం, తెలివి. తనకు ఏమనిపిస్తే అది చేస్తుంటాడు వర్మ. ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ గురించి క్యాలిక్యులేషన్స్ అనేవి ఇతనికి ఉండవు. అమ్మాయిల అందాలను అతని స్టైల్ లో పొగుడుతూ ఆ అమ్మాయిలకు కూడా ఫాలోయింగ్ తెప్పించగలుగుతాడు వర్మ.

అమ్మాయిలతో డ్యాన్స్ చేయడం ఇతనికి కొత్తేమి కాదు. గతంలో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా తో ఇతను చేసిన రొమాంటిక్ డాన్స్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు. నటి జ్యోతితో కూడా వర్మ చేసిన రొమాంటిక్ డాన్స్ హైలెట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ పార్టీలో భాగంగా మిడిలేజ్డ్ లేడీస్ తో వర్మ చేసిన డాన్స్ హైలెట్ అయ్యింది.‘ఉ..అంటావా..మావ.. ఉఊ ..అంటవా’ అనే పాటకు మిడిల్ ఏజ్డ్ మహిళలతో రొమాంటిక్ డాన్స్ చేశాడు వర్మ. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

‘ఆర్జీవీ లా ఉండటం చాలా కష్టం. అది ఆర్జీవీ వల్లే అవుతుంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘ఆర్జీవీ మనస్ఫూర్తిగా బ్రతికే వ్యక్తి.. అన్ని సాధించేసిన తర్వాత లైఫ్ ను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. బ్రతికితే ఆర్జీవీలా బ్రతకాలి అంత దమ్ము ఎవ్వరికీ లేదు’ అంటూ నెటిజన్లు ఆర్జీవీ పై కామెంట్లు పెడుతున్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Gopal Varma
  • #RGV

Also Read

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

related news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

trending news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

53 mins ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

2 hours ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

8 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

2 days ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version