Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dhanush, Aishwarya Divorce: సెలబ్రిటీల విడాకులపై ఆర్జీవీ వ్యాఖ్యలు!

Dhanush, Aishwarya Divorce: సెలబ్రిటీల విడాకులపై ఆర్జీవీ వ్యాఖ్యలు!

  • January 18, 2022 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush, Aishwarya Divorce: సెలబ్రిటీల విడాకులపై ఆర్జీవీ వ్యాఖ్యలు!

ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు విడాకుల తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. అప్పటివరకు ఎంతో అన్యోన్యంగా కనిపించే వారు ఒక్కసారిగా విడాకులు అనౌన్స్ చేసి షాకిస్తున్నారు. విడిపోవడానికి కారణాలు చెప్పకుండా.. తన ప్రైవసీకి అడ్డు రావొద్దని కోరుతున్నారు. రీసెంట్ గానే సమంత-నాగచైతన్య విడిపోయారు. ఇప్పుడేమో ధనుష్-ఐశ్వర్య తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు.

ఈ విడాకులపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్ లో స్పందించారు. ‘పెళ్లిల్లు ఎంత ప్రమాదకరమో హెచ్చరించడానికి తారల విడాకులే మంచి ట్రెండ్‌ సెట్టర్స్‌’ అని ఆర్జీవీ ట్వీటాడు. అలానే ‘సంతోషంగా ఉండటానికి రహస్యం ఏంటంటే.. పెళ్లి అనే జైలుకు వెళ్లడం కంటే వీలైనంతవరకూ ప్రేమించడం ఉత్తమం’ అని చెప్పారు.

‘స్మార్ట్‌ పీపుల్‌ లవ్‌ చేస్తారు. మూర్ఖులే పెళ్లి చేసుకుంటారు’ అంటూ వరుస ట్వీట్లు చేశారు రామ్‌ గోపాల్ వర్మ. వివాహ బంధానికి వ్యతిరేకి అయిన వర్మకి సెలబ్రిటీల విడాకులు ఆనదాన్నిస్తునట్లుంది. పెళ్లిళ్లను కాకుండా.. విడాకులు సెలబ్రేట్ చేసుకోవాలని అంటున్నారు వర్మ. ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

రీసెంట్ గా వర్మ చేస్తోన్న పనులు, వేస్తోన్న ట్వీట్లు వివాదాస్పదంగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న ఏపీ టికెట్స్ ఇష్యూపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులపై విరుచుకుపడ్డారు పడ్డారాయన. తనదైన శైలిలో లాజిక్స్ మాట్లాడుతూ వర్మ చేసిన చేసిన కామెంట్స్ చర్చలకు దారితీసింది. ఇప్పుడేమో సెలబ్రిటీల విడాకులపై పడ్డారు వర్మ.

Star divorces are good trend setters to warn young people about the dangers of marriages

— Ram Gopal Varma (@RGVzoomin) January 18, 2022

Nothing murders love faster than marriage ..The secret of happiness is to keep loving as long as it remains and then move on instead of getting into the jail called marriage

— Ram Gopal Varma (@RGVzoomin) January 18, 2022

Love in a marriage lasts for lesser days than the days they celebrate it , which is 3 to 5 days

— Ram Gopal Varma (@RGVzoomin) January 18, 2022

Smart people love and dumbos marry

— Ram Gopal Varma (@RGVzoomin) January 18, 2022

Only divorces should be celebrated with sangeet because of getting liberated and marriages should happen quietly in process of testing each other’s danger qualities

— Ram Gopal Varma (@RGVzoomin) January 18, 2022

Marriage is the most evil custom thrust upon society by our nasty ancestors in promulgating a continuous cycle of unhappiness and sadness

— Ram Gopal Varma (@RGVzoomin) January 18, 2022

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya
  • #Dhanush
  • #Ram Gopal Varma
  • #RGV

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

12 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

14 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

14 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

15 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

16 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

10 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

11 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

12 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

13 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version