Ram Gopal Varma: వామ్మో వర్మ నువ్వు మాములోడికాదు అంటున్న నెటిజన్లు!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) వేడుకలకు ఆహ్వానం దక్కింది. అమెరికా వెళ్లిన వర్మ అక్కడ అభిమానులను కలిసి వారితో ముచ్చటించారు. కాగా వర్మ ఒక అమెరికన్ అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. బికినీ ధరించి సదరు అమెరికన్ గర్ల్ శరీరాన్ని తడుముతూ… ఈమె అమ్మాయా లేక బొమ్మా అని టెస్ట్ చేస్తున్నాను. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా క్రియేట్ చేయబడిన అమ్మాయని తర్వాత అర్థమైంది, అంటూ కామెంట్ పెట్టాడు.

అలాగే అమెరికా కూడా నన్ను ప్రేమిస్తుంది, అంటూ మరొక ఫొటోలో కామెంట్ చేశాడు. తన ట్రిప్ ఎంతో గొప్పగా మలచిన నాటాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వర్మ తన అమెరికన్ ట్రిప్ ఫోటోలు షేర్ చేశారు. ఇక వర్మ అమెరికన్ అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నట్లున్న ఫోటోలు చూసి నెటిజెన్స్ వివిధ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమెరికన్ ట్రిప్ లో వర్మ తన డ్రీమ్ ప్లేసెస్ విజిట్ చేశారు. డల్లాస్ లో గల బేబీ డాల్స్ క్లబ్ లో ఎంజాయ్ చేయాలనేది (Ram Gopal Varma) వర్మ కోరికట. వర్మ ఆ కోరిక తీర్చుకున్నాడు.

ఎప్పటి నుండో నేను వెళ్లాలనుకుంటున్న బేబీ డాల్స్ క్లబ్ కి వెళ్లానంటూ ట్వీట్ చేశాడు. అంతటితో ఆగకుండా ప్రపంచంలోని ప్రతి మగాడు బేబీ డాల్స్ జెంటిల్ మెన్స్ క్లబ్ ని సందర్సించాలి. అలా వెళ్లని మగాళ్లు మగాళ్లే కాదు, అని ట్వీట్ చేశాడు. కారణం తెలియదు కానీ ఈ ట్వీట్ ని వర్మ డిలేట్ చేశారు. డేరింగ్ వర్మ ఆ ట్వీట్ డిలీట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. మరో వైపు వర్మ వ్యూహం టైటిల్ తో మూవీ చేస్తున్నారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus