Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » స్పైడర్ కోసం అందమైన పాట రాసే పనిలో రామ జోగయ్య శాస్త్రి

స్పైడర్ కోసం అందమైన పాట రాసే పనిలో రామ జోగయ్య శాస్త్రి

  • April 28, 2017 / 02:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్పైడర్ కోసం అందమైన పాట రాసే పనిలో రామ జోగయ్య శాస్త్రి

ప్రస్తుతం సినిమాలో పాటలకు సింగల్ కార్డ్ అందుకుంటున్న రచయితల్లో రామ జోగయ్య శాస్త్రి ఒకరు. జనతా గ్యారేజ్ లో అతను రాసిన అన్ని పాటలు అదరహో అనిపించాయి. గతంలో మహేష్ ఇండస్ట్రీ హిట్ మూవీ శ్రీమంతుడుకి సూపర్ లిరిక్స్ ఇచ్చారు. ఇప్పుడు మహేష్ బాబు స్పైడర్ మూవీకి సాహిత్యాన్ని అందిస్తున్నారు. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న స్పైడర్ మూవీకి క్లైమాక్స్, రెండు పాటలు మిగిలి ఉన్నాయి. త్వరలో క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలుకానుంది.

అంతకంటే ముందు మిగిలిన రెండు పాటల కంపోజింగ్ లో హరీష్ జయరాజ్ బిజీగా ఉన్నారు. వాటికి సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి అందిస్తారు. అందుకోసం ఆయన చెన్నైలో ఉన్నారు. ఈ విషయాన్నీ ట్విట్టర్లో పంచుకున్నారు. “అలవాటులో పొరపాటు.. స్పైడర్ వర్క్ కోసం చెన్నై లో ఉన్నాను” అని ట్వీట్ చేసి తాను రాసే పాట లిరిక్ ని పంచుకున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ మూవీ మహేష్ బాబు పుట్టినరోజైన ఆగస్టు 9 వ తేదీ రిలీజ్ కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Actress Rakul Preet
  • #Mahesh Babu
  • #Mahesh Babu's SPYder Movie
  • #Spyder

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

22 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

1 day ago

latest news

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

4 hours ago
Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

17 hours ago
Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

18 hours ago
Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version