Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: ‘భవదీయుడు’కి 20 ఏళ్ల క్రితం మ్యూజిక్‌ డైరక్టర్‌!

Pawan Kalyan: ‘భవదీయుడు’కి 20 ఏళ్ల క్రితం మ్యూజిక్‌ డైరక్టర్‌!

  • July 18, 2022 / 07:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ‘భవదీయుడు’కి 20 ఏళ్ల క్రితం మ్యూజిక్‌ డైరక్టర్‌!

లేట్‌ అయినా.. ష్యూర్‌ షాట్‌ హిట్‌ కొట్టాలని చూస్తున్నారు హరీశ్‌ శంకర్‌. ఇది ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ సినిమా గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్‌ కల్యాణ్‌తో చేయాల్సిన ఈ సినిమా చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది. అయితే సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. కొందరైతే ఇక ఈ సినిమా లేనట్లే అని అంటున్నారు. కానీ హరీశ్‌ శంకర్‌ మాత్రం తన పనిలో తాను ఉన్నారు. ఈ క్రమంలో సినిమా మ్యూజిక్‌కి సంబంధించి ఓ విషయం బయటకు వచ్చింది. దానికి కారణం హరీశ్‌ ట్వీట్‌ కావడం గమనార్హం.

‘భవదీయుడు భగత్‌ సింగ్‌’కి దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందిస్తారని ఇప్పటికే ప్రకటించారు. సినిమా పోస్టర్‌ మీద పేరు వేశారు. సినిమాకు సంబంధించిన ట్యూన్స్‌ కూడా సిద్ధం అని చెబుతున్నారు కూడా. ఈ సమయంలో త్వరలో కలుద్దాం అంటూ రమణ గోగుల, హరీశ్‌ శంకర్‌ ట్విటర్‌ వేదికగా మాట్లాడుకోవడం ఆసక్తికలిగించింది. పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్ మోస్ట్ ఫేవరెట్ సంగీత దర్శకుడు రమణ గోగుల అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి హిట్లు ఇచ్చారు మరి ఆయన పవన్‌కి.

Ramana Gogula for Pawan Kalyan, Harish Shankar film

వారి కలయికలో వచ్చిన ‘తమ్ముడు’ సినిమా వచ్చి 23 ఏళ్లు కావడంతో ఆ సినిమాలోని ట్యూన్ రమణ గోగుల గిటార్‌పై ప్లే చేసి ఆ వీడియోను ట్విటర్‌లో పెట్టారు. దానికి దర్శకుడు హరీష్ శంకర్ రిప్లై ఇచ్చి త్వరలోనే రమణ గోగులను కలుస్తానని తెలిపారు. అలాగే రమణ గోగుల కూడా ‘వెయిట్ చేస్తున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు. ఆ లెక్కన ‘భవదీయడు భగత్‌సింగ్‌’లో పవన్‌ – రమణ గోగుల కాంబినేషన్‌ ఉండబోతోంది అని తెలుస్తోంది.

అయితే మొత్తం సినిమాకు రమణ గోగుల సంగీతం ఇస్తారా? లేక ఒక పాట కోసమేనా అనేది తెలియాలి. రమణ గోగుల సంగీతం, గొంతుకు ఓ రకమైన ఫాలోయింగ్‌ ఉంది. సగటు తెలుగు పాటకు భిన్నంగా ఇంగ్లిష్‌ టించ్‌తో ఉంటుంది ఆయన మ్యూజిక్‌. మరిన్నాళ్ల తర్వాత పవన్‌తో పాట అంటే ఎలా రెచ్చిపోతారో చూడాలి. ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’పై హైప్‌ పెంచడానికి ఆ కాంబో పక్కగా కలిసొస్తుందని చెప్పాలి.

Awesome sir …. Thanks alot for bringing back memories
I will meet soon sir @RamanaGogula https://t.co/5t55ecCIcb

— Harish Shankar .S (@harish2you) July 15, 2022

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagat Singh
  • #Chiranjeevi
  • #devi sri prasad
  • #harish shankar
  • #Mythri Movie Makers

Also Read

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

related news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

trending news

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

1 hour ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

6 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

6 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

8 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

12 hours ago

latest news

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

6 hours ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

7 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

8 hours ago
Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

9 hours ago
Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version