Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Ramana Gogula: ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. రమణ గోగుల మరోసారి మ్యాజిక్‌కి రెడీ!

Ramana Gogula: ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. రమణ గోగుల మరోసారి మ్యాజిక్‌కి రెడీ!

  • December 18, 2024 / 06:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramana Gogula: ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. రమణ గోగుల మరోసారి మ్యాజిక్‌కి రెడీ!

కొన్ని గొంతులు ఎంత విన్నా, ఎన్నిసార్లు విన్నా, ఎన్ని రోజుల తర్వాత విన్నా కొత్తగా ఉంటాయి. ఆ గొంతులో మ్యాజిక్‌ ఇది. అలాంటి మ్యాజిక్‌ ఉన్న గాయకుల్లో రమణ గోగుల (Ramana Gogula) ఒకరు. స్వతహాగా సంగీత దర్శకుడు అయిన ఆయన అప్పుడప్పుడు గొంతు సవరిస్తుంటారు కూడా. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత ‘గోదారి గట్టు మీద..’ అంటూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమాలో పాడారు. పాటతోనే సరిపెట్టేయాలని అనుకోవడం లేదు. తిరిగి తన మ్యూజిక్‌ మ్యాజిక్‌ వినిపించడానికి సిద్ధమయ్యారు.

Ramana Gogula

Ramana Gogula ready to comeback2

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సంక్రాంతికి వస్తున్న నేపథ్యంలో రమణ గోగుల మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆ పాట గురించి, తన జర్నీ గురించి, భవిష్యత్తు ప్రణాళిక గురించి చెప్పుకొచ్చారు. ఇంతవరకు సొంత సినిమాల్లో పాడాను తప్ప, వేరే సంగీతంలోనూ పాడలేదని.. దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) , సంగీత దర్శకుడు భీమ్స్‌ (Bheems Ceciroleo)  అడిగితే కాదనలేకపోయానని చెప్పుకొచ్చారు. తన తొలి సినిమా ‘ప్రేమంటే ఇదేరా’ (Premante Idera) అని, వెంకటేశ్‌ (Venkatesh)   సినిమాతో కెరీర్‌ ప్రారంభిచినట్లు..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చైతూతో తన ప్రేమ ప్రయాణం గురించి శోభిత.. అలా మొదలైందంటూ..!
  • 2 పెళ్లి విషయంలో ఓపెన్ అయిపోయిన అమృత అయ్యర్..!
  • 3 పోలీసులు వద్దన్నా చెప్పినా అల్లు అర్జున్‌ వెళ్లాడు... బన్నీ మెడకు చుట్టుకుంటున్న...!

రీస్టార్ట్‌ కూడా ఆయన పాటతోనే చేస్తున్నా అని చెప్పారు. ఇక పర్సనల్ లైఫ్‌ గురించి చెబుతూ అమెరికాలో ఏఐ, డాటా ఎనలిటిక్స్‌ ప్రాజెక్ట్స్‌ కంపెనీలో పని చేస్తున్నానని తెలిపారు. మళ్లీ సంగీత దర్శకత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే దానికి అన్నీ కుదరాలి అని అన్నారు. నటులు, దర్శకులు, కథ కుదిరినప్పుడు మరోసారి సంగీత దర్శకత్వం చేస్తా అని చెప్పేశారు. ఇక పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) గురించి మాట్లాడుతూ.. తన సంగీత ప్రయాణంలో పవన్‌ కల్యాణ్‌తో ప్రయాణం ప్రత్యేకమని చెప్పారు.

Ramana Gogula ready to comeback3

ఆయన క్రియేటివ్‌ ఆలోచనలున్న వ్యక్తి అని, ఎప్పుడూ కొత్తదనాన్ని ప్రోత్సహిస్తారని చెప్పారు. తెలుగు సినిమాలో తొలిసారిగా ఇంగ్లిష్‌ పాట ఆయన సినిమా కోసమే కంపోజ్‌ చేశా అని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆ పాట విన్న వెంటనే మనం సినిమాలో తీసుకుంటున్నాం అని చెప్పారని నాటి విషయాన్ని చెప్పారు రమణ గోగుల. అలాగే పవన్ గొప్ప స్థాయిలో ఉండటం ఆనందంగా ఉంది అని కూడా చెప్పారు.

హీరోయిన్ రాధిక ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ramana Gogula
  • #Sankranthiki Vasthunnam

Also Read

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

related news

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

trending news

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

18 hours ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

18 hours ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

2 days ago

latest news

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

2 days ago
Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version