Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

  • September 13, 2026 / 12:50 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

అల్లరి నరేష్ ఖాతాలో హిట్టు పడి చాలా కాలం అయ్యింది. కొంచెం రూటు మార్చి చేసిన సీరియస్ సినిమా ‘నాంది’ డీసెంట్ సక్సెస్ అందుకుంది. కానీ ఆ తర్వాత నరేష్ చేసిన సినిమాలు అన్నీ పెద్ద డిజాస్టర్స్ అయ్యాయి. ‘ఉగ్రం’ ‘ఆ ఒక్కటీ అడక్కు’ ‘బచ్చలమల్లి’ ’12A రైల్వే కాలనీ’ వంటి సినిమాలు అన్నీ నరేష్ కి చేదు ఫలితాలే మిగిల్చాయి. అయితే ఇప్పుడు ‘రంభ ఊర్వశి మేనక'(Ramba Oorvasi Menaka) అనే కామిడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెప్టెంబర్ 4న రిలీజ్ అయిన ఈ సినిమా పర్వాలేదనిపించే టాక్ తెచ్చుంది.

Ramba Oorvasi Menaka Collections

Ramba Oorvasi Menaka Movie Review and Rating

దీంతో డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ మొదటి సోమవారం కలెక్షన్స్ అనుకున్న దానికంటే కొంచెం తగ్గాయి. 5వ రోజు, 6వ రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.  ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే

నైజాం 0.79 cr
సీడెడ్ 0.18 cr
ఆంధ్ర(టోటల్) 1.0 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.97 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్) 0.19 cr
ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 0.27 cr
వరల్డ్ వైడ్ టోటల్ 2.43 cr(షేర్)

 ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం రూ.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 6 రోజులు పూర్తయ్యే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.2.43 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కొరకు మరో రూ.2.57 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మిగతా రోజుల్లో ఎలా కలెక్ట్ చేస్తుందో చూడాలి.

‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ramba oorvasi menaka
  • #Ramba Oorvasi Menaka collections
  • #Ramba Oorvasi Menaka Movie

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

45 mins ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

46 mins ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

46 mins ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

1 hour ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

3 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

45 mins ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

47 mins ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

2 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version