Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

  • September 10, 2026 / 04:23 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

మలయాళ సినిమాలకు తెలుగు యువత ఫ్యాన్స్‌ అవ్వడం, వాళ్లు కథలకు నిరంతరం జై కొట్టడం, మమితా బైజు క్యూట్‌ నెస్‌కి మనవాళ్లు మురిసిపోవడం.. లాంటి కారణాల వల్ల నివిన్ పౌలీతో ఆమె నటించిన ‘బెత్లెహేమ్ కుడుంబ యూనిట్’ సినిమాను మన దగ్గర బాగా లేపారు. కేరళలో ప్రభంజనం సృష్టిస్తున్న ఆ సినిమాను తెలుగులో ఎప్పుడు తీసుకొస్తారు అనే ఎదురుచూపులు మొదలయ్యాయి. అనుకున్నట్లుగానే ‘బెత్లెహేమ్‌ కుటుంబ యూనిట్‌’ అని ఒరిజినల్‌ పేరుకు దగ్గరగా పేరు పెట్టి తెలుగులో విడుదల చేసేశారు.

Bethlehem Kudumba Unit

అయితే, ఇక్కడే సమస్య వచ్చింది. కేరళలో, ఓవర్సీస్‌లో మొత్తంగా రూ.300 కోట్ల వసూళ్లు అందుకోబోతున్న ఈ సినిమాకు తెలుగులో ఎదురు దెబ్బ తగిలింది. సెప్టెంబర్ 4న తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ డబ్బింగ్‌ సినిమాకు సరైన ఆదరణ దక్కడం లేదు. కొన్ని కారణాల వల్ల మల్టీప్లెక్స్‌లు ఈ సినిమాను ప్రదర్శించడం లేదు. మరోవైపు టైటిల్‌ ఇబ్బంది కారణంగా సినిమాకు ఫుట్‌ఫాల్స్‌ పెద్దగా లేవు. తెలుగు వెర్షన్ తొలి ఐదు రోజుల్లో రూ. 3 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టగలిగింది.

Bethlehem Kudumba Unit Movie Review And Rating

కేరళలో రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమాకు తెలుగులో పెద్దగా ఆదరణ లేకపోవడానికి కారణం లేట్‌ రిలీజ్‌, ఓటీటీ రిలీజ్‌ ప్లానింగ్‌ సరైన వ్యూహం లేకపోవడమే అని చెబుతున్నారు. ఇకనైనా మలయాళ సినిమాలు తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తున్నారు. హీరోయిన్‌కి ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునే ఉద్దేశంలో ప్రాథమిక అంశాలను మరిస్తే ఇలానే ఉంటుంది అనే చర్చ కూడా మొదలైంది.

‘ప్రేమలు’తో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు గిరీశ్‌ ఏడీ నుండి వచ్చిన ‘ఏజ్‌ గ్యాప్‌ ప్రేమ కథ’ ఈ సినిమా. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అయితే వారికి ఈ సినిమా వల్ల పెద్దగా నష్టం కలగలేదు అని టాక్‌. అంతా పర్సంటేజీల కాన్సెప్ట్‌లో రావడం వల్ల ఆ నష్టం లేదు అని చెబుతున్నారు.

 ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bethlehem kudumba unit
  • #girish ad
  • #Mamitha Baiju
  • #Nivin Pauly

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

20 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

7 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

8 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version