Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » మహేష్ – త్రివిక్రమ్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

మహేష్ – త్రివిక్రమ్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

  • February 25, 2023 / 06:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ – త్రివిక్రమ్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడో చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘అతడు’ ‘ఖలేజా’ వంటి క్రేజీ మూవీస్ వచ్చాయి కాబట్టి.. ఈ మూవీ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఈ రెండు సినిమాలకి థియేటర్లలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు. ‘అతడు’ కిందా మీదా పడి హిట్టు కొట్టింది. ‘ఖలేజా’ అయితే పెద్ద డిజాస్టర్ అయ్యింది.అయినా సరే వీరి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మూడో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

శాటిలైట్ రైట్స్ ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేటు చెల్లించి దక్కించుకుంది. అయితే ఈ చిత్రంలో నటించే నటీనటుల గురించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. హీరోయిన్లుగా పూజా హెగ్డే, శ్రీలీల ఎంపికయ్యారు. బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ కూడా కీలక పాత్రకు ఎంపికైంది అని అంటున్నారు.కానీ ఈ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. యంగ్ హీరో సాయి రోనక్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పుకున్నాడు. మరి అతను ఉన్నాడో లేదో అన్న విషయం పై కూడా క్లారిటీ రాలేదు.

ఇదిలా ఉంటే.. ఈ మూవీలో రమ్యకృష్ణ వంటి ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూడా నటిస్తున్నట్టు తాజా సమాచారం. ఈమెను తన సినిమాలో ముఖ్య పాత్రకు ఎంపిక చేసుకోవాలని త్రివిక్రమ్.. చాలా ఏళ్ళుగా అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం మహేష్ తో చేయబోయే కథ గురించి అలాగే ఆమె పాత్ర గురించి రమ్యకృష్ణకి వివరించాడట. కానీ రమ్యకృష్ణ ఈ మధ్యనే ఈ మూవీలో నటించటానికి సైన్ చేసిందట.

సోమవారం అంటే ఫిబ్రవరి 27 నుండి జరగబోయే షెడ్యూల్ లో రమ్యకృష్ణ కూడా పాల్గొంటుందట. ఈ మూవీలో రమ్య.. మహేష్ కు అత్తగా కనిపించబోతుంది అని అంటున్నారు. దాని పై అయితే క్లారిటీ లేదు కానీ మహేష్- త్రివిక్రమ్ మూవీలో అయితే రమ్యకృష్ణ నటిస్తుంది.ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన సెట్లో మహేష్ – త్రివిక్రమ్ మూవీ షూటింగ్ జరుగుతుందని ఇన్సైడ్ టాక్. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు నిర్మిస్తోన్న ఈ మూవీకి తమన్ సంగీతం అందించనున్నాడు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ramya Krishnan
  • #Bhumi Padnekar
  • #Mahesh Babu
  • #Pooja Hegde
  • #Ramya krishnan

Also Read

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

related news

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Chettu Meedha Dhayyam Nakem Bhayam: ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ గా మార్చాం : దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ

trending news

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

13 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

14 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

2 days ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

2 days ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

2 days ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 days ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version