Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Brahmastra: సుమ క్యాష్ ప్రోగ్రాంలో సందడి చేసిన బ్రహ్మాస్త్ర టీమ్!

Brahmastra: సుమ క్యాష్ ప్రోగ్రాంలో సందడి చేసిన బ్రహ్మాస్త్ర టీమ్!

  • September 3, 2022 / 02:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmastra: సుమ క్యాష్ ప్రోగ్రాంలో సందడి చేసిన బ్రహ్మాస్త్ర టీమ్!

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా భారీ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం బ్రహ్మాస్త్రం. ఈ సినిమా సెప్టెంబర్ 9వ తేదీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది.అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమాని తెలుగులో డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి సమర్పణలో విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో నాగార్జున మౌని రాయ్ అమితాబచ్చన్ వంటి ప్రముఖ సెలబ్రిటీలు నటించారు. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు.

ఇక ఈ కార్యక్రమం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన చివరి నిమిషంలో ఈ కార్యక్రమం రద్దు అయింది.ఇక ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తున్నారని అన్ని ఏర్పట్లు ఘనంగా నిర్వహించారు. చివరి నిమిషంలో ఈ కార్యక్రమ ప్రీ రిలీజ్ రద్దు కావడంతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక రద్దు కావడంతో చిత్ర బృందం మరికొన్ని కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోని ఈటీవీలో సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి క్యాష్ ప్రోగ్రాంలో బ్రహ్మాస్త్ర చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమం సెప్టెంబర్ 10 శనివారం సాయంత్రం ప్రసారం కానుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రణబీర్ కపూర్, అలియా భట్, మౌని రాయ్, ఎస్ఎస్ రాజమౌళి పాల్గొన్నట్టు తెలుస్తుంది.

ఎన్నో అంచనాల నడుమ అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక ఈ సినిమాకి తెలుగులో చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.ఎన్నో అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎలా సందడి చేస్తుందో తెలియాలి.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Brahmastra
  • #nagarjuna
  • #Rajamouli
  • #Ranbir Kapoor

Also Read

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

related news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

trending news

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

7 hours ago
Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

9 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

10 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

13 hours ago

latest news

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

12 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

14 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version