Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Ranaveer, Deepika: రణవీర్, దీపిక ఇంటి ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎన్ని కోట్లో తెలుసా?

Ranaveer, Deepika: రణవీర్, దీపిక ఇంటి ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎన్ని కోట్లో తెలుసా?

  • August 20, 2022 / 12:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ranaveer, Deepika: రణవీర్, దీపిక ఇంటి ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎన్ని కోట్లో తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రణవీర్ సింగ్, దీపిక పదుకొనే జంట గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీ కపుల్స్ గా కొనసాగుతున్న ఈ జంట ఇప్పటికే ముంబైలో ఎంతో ఖరీదైన బంగ్లాలను కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఈ జంట మరో కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీపిక రణవీర్ దంపతులు ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ జంట తాజాగా అలీ బాగ్ లో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు.

ముంబై సముద్ర తీరాన సుమారు రెండున్నర ఎకరాలలో ఉన్నటువంటి ఈ ఇంటిని ఈ దంపతులు 22 కోట్లకు పైగా ఖర్చుచేసి కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ దంపతులను నూతన గృహప్రవేశం చేసినట్టు తెలుస్తుంది. ఈ గృహప్రవేశ పూజ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను దీపిక సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ముంబై సముద్ర తీరాన రెండున్నర ఎకరాలలో నిర్మించిన ఈ ఇల్లు అదునాతనమైన సౌకర్యాలతో కూడి ఉందని అలాగే ఐదు బెడ్ రూమ్లతో నిర్మితమై ఉందని తెలుస్తోంది.

ఇకనూతనంగా కొనుగోలు చేసిన ఈ ఇంటిని ఈ దంపతులు గెస్ట్ హౌస్ గా మార్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతూ భారీగా సంపాదించడమే కాకుండా పెద్ద మొత్తంలో ఆస్తిపాస్తులను కూడా పెడుతున్నట్టు తెలుస్తుంది. ఇక వీరి సినిమాల విషయానికొస్తే తాజాగా రణవీర్, దీపికా కలిసి 83 సినిమాలో నటించారు.

పెళ్ళికి ముందు ఇద్దరు ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ పెళ్లి తర్వాత ఈ జంట మొదటిసారి ఈ సినిమాలో నటించడం విశేషం. ఇక దీపికా పదుకొనే ప్రభాస్ నటిస్తున్నటువంటి ప్రాజెక్టుకే సినిమా ద్వారా మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Ramleela
  • #Ranveer Singh

Also Read

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

related news

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

trending news

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

21 mins ago
Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

3 hours ago
5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

23 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

23 hours ago

latest news

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

3 hours ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

4 hours ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

4 hours ago
Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

4 hours ago
Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version