Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Ranveer Singh, Pooja Hegde: లైవ్ లో పూజా హెగ్డేకు షాక్ ఇచ్చిన రణ్ వీర్!

Ranveer Singh, Pooja Hegde: లైవ్ లో పూజా హెగ్డేకు షాక్ ఇచ్చిన రణ్ వీర్!

  • September 2, 2021 / 01:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ranveer Singh, Pooja Hegde: లైవ్ లో పూజా హెగ్డేకు షాక్ ఇచ్చిన రణ్ వీర్!

పూజ హెగ్డే చాలా రోజుల తరువాత సోషల్ మీడియా లైవ్ లో సందడి చేసింది. ఇటీవల 15 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ను అందుకున్న పూజా హెగ్డే తన అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ వారితో లైవ్ లోనే మాట్లాడింది. ఫాలోవర్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతూ తన సినిమా విశేషాల గురించి కూడా వివరంగా తెలిపింది. అయితే ఈ లైవ్ సెషన్ లోకి సడన్ గా రణ్ వీర్ సింగ్ రావడం విశేషం.

ఒక సాధారణ హార్డ్ కోర్ అభిమాని తరహాలో ఫన్నీగా కామెంట్స్ చేశాడు. హలో మ్యామ్ రణ్ వీర్ సింగ్ తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది. మ్యామ్ మీ సెన్స్ హాఫ్ హ్యూమర్ కు లవ్ యూ.. మ్యామ్ రణ్ వీర్ మీ ఫేవరేట్ కో స్టార్ అని చెప్పండి.. అంటూ రణ్ వీర్ అల్లరిగా కామెంట్స్ చేశాడు. ఒక సాధారణ అభిమాని తొందరపాటులో ఎలాగైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ లో ప్రశ్నలు వేస్తారో అదే తరహాలో రణ్ వీర్ కూడా హడావుడి చేశాడు.

అలాగే సిర్కస్ సినిమా బ్లాక్ బస్టర్ సాంగ్ షూట్ కి కూడా రావాలని అన్నాడు. ​ఇక ఆ విషయంపై రియాక్ట్ అయిన పూజా హెగ్డే.. వందల ప్రశ్నలలో నిన్ను మిస్సయ్యాను రణ్ వీర్ అంటూ.. క్రేజీ హ్యూమన్ అని తెలిపింది. అదే విధంగా షూట్ ఇన్విటేషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ త్వరలోనే బ్లాక్ బస్టర్ సిర్కస్ సాంగ్ సెట్స్ లో కలుద్దామని కూడా వివరణ ఇచ్చింది

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Actor Pooja Hegde
  • #Actress Pooja Hegde
  • #Most Eligible Bachelor
  • #Pooja Hegde

Also Read

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

trending news

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

60 mins ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

2 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

3 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago

latest news

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

5 hours ago
Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

6 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version