Shani Salmon: ఇప్పటివరకు ఎవ్వరూ చూడని ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ షానీ సాల్మాన్ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ వైరల్..!

‘బిగ్ బాస్ 6’ స్టార్ట్ అయ్యి రెండు వారాలు పూర్తయింది.గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే మొదటి వారం ఎలిమినేషన్ జరగలేదు. రెండో వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ జరిగింది.ఈ సీజన్ కు 14వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు షానీ సాల్మాన్ .గతంలో తనకు ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారని, వారి మొదటి అక్షరాలతోనే తన పేరును S H A N I గా పెట్టుకున్నట్టు తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

‘సై’ సినిమా చూసిన వాళ్లకు ఇతను సుపరిచితమే. ఇప్పటివరకు షానీ 70కిపైగా సినిమాల్లో న‌టించాడట. బహుశా ఈ విషయం చాలా మందికి తెలిసుండకపోవచ్చు. కానీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు. రెండో వారం అభినయ శ్రీ కంటే ఓ రోజు ముందుగానే షాని ఎలిమినేట్ అయ్యాడు. ఇతనికి సంబంధించిన కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus