Faima: ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఫైమా రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ వైరల్..!

  • September 17, 2022 / 01:53 PM IST

ఫైమా చాలా కాలం నుండి బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ మధ్యనే బిగ్ బాస్ హౌస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. హౌస్లోకి ఈమె 17వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ‘జబర్దస్త్’ , ‘పటాస్’ వంటి ప్రోగ్రామ్స్ తో బాగా పాపులర్ అయ్యింది ఫైమా. తన ఎవి చూస్తుంటే తెలుగు ప్రేక్షకుల గుండెలు బరువెక్కిపోయాయి అనే చెప్పాలి. ఎన్నో కష్టాలను దాటుకుంటూ ఒక సెలబ్రిటీగా ఎదిగింది ఫైమా. ఈమె లైఫ్ జర్నీ చాలా మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

లేడీ కమెడియన్ గా, రెబల్ ఆర్టిస్ట్ గా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఫైమా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ఎంతవరకు రాణిస్తుంది హౌస్ లో ఎన్నాళ్ళు కొనసాగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. ఈమెకు సంబంధించిన కొన్ని రేర్ అండ్ అన్ సీన్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus