Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Rashmi: జబర్దస్త్‌ టీమ్‌ తండ్రి ప్రేమను గుర్తు చేసుకుంటూ..!

Rashmi: జబర్దస్త్‌ టీమ్‌ తండ్రి ప్రేమను గుర్తు చేసుకుంటూ..!

  • June 16, 2022 / 11:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmi: జబర్దస్త్‌ టీమ్‌ తండ్రి ప్రేమను గుర్తు చేసుకుంటూ..!

అందం, అభినయం, ఆకర్షణ… టీవీ నటీమణులు అంటే ఇవే అనుకుంటుంటారు. కానీ వాళ్ల నవ్వుల వెనుకు బాధ, భయం, నిరాదరణ లాంటివి చాలానే ఉంటాయి. గతంలో కొన్ని సందర్భాల్లో వాళ్ల కెరీర్‌ ప్రారంభంలో, కెరీర్‌కి ముందు పడ్డ ఇబ్బందుల గురించి చెబుతూ వచ్చారు. జబర్దస్త్‌ టీవీ షోలో చేసే నటీమణులు విషయంలో ఇలాంటి మాటలు మనం కొన్ని విన్నాం. తాజా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో మరికొన్ని కన్నీటి గాధలు వినిపించాయి.

తండ్రి ప్రేమ అంటే ఏంటో తమకు తెలియదు అని కొందరు చెప్పగా, కొందరేమో ఆ ప్రేమ మాకు దూరమైంది అని చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఫాదర్స్ డే సందర్భంగా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో ‘నాన్న నా హీరో’ అని ఒక స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్‌ చేశారు. ఈ ఎపిసోడ్‌లో నటులు, నటీమణులు తండ్రి, కూతరుతో హాజరయ్యారు. తొలతు బుల్లెట్ భాస్కర్, నూకరాజు, గీతూ రాయల్ తదితరులు తమ తండ్రితో కలసి స్కిట్స్‌ వేసి నవ్వించారు.

ఆఖరున మరికొంతమంది మహిళా నటులు తమ జీవితంలో తండ్రి పాత్ర గురించి చెప్పే ప్రయత్నం చేశారు. నటి పవిత్ర మట్లాడుతూ ‘‘కొన్ని కారణాల వల్ల మా నాన్న బాగా తాగేవారు. ఆయన బతికున్నప్పుడు నేను ఆయనతో ఎప్పుడూ మాట్లాడలేదు. కనీసం ముట్టుకోలేదు కూడా. ఆయన చనిపోయిన తర్వాత కాళ్లకు మొక్కాను’’ అని చెప్పింది. ఆ తర్వాత రష్మి మాట్లాడుతూ ‘‘బ్యాడ్ పేరెంట్స్, గుడ్ పేరెంట్స్ ఉంటారా? లేదా? అనే విషయం నాకు తెలియదు.

నా ఫాదర్ నుండి నేను ఎప్పుడూ ఆప్యాయత చూడలేదు’’ అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లడంతో తన తల్లే తనను పెంచినట్టు గతంలో ఒకసారి చెప్పుకొచ్చింది రష్మీ. ‘‘ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా డాడీ లేని లోటు తీరదు. డాడీ లేకపోతే చాలా బాధగా ఉంటుంది’’ అని వర్ష కన్నీరు పెట్టుకుంది. ఆమెతోపాటు మరికొంతమంది నటులు ఈ షోలో ఫాదర్స్‌ డే జరుపుకున్నారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rashmi Gautam
  • #Actress Rashmi Gautam
  • #Jabaradasth
  • #Rashmi
  • #Rashmi Gautam

Also Read

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

related news

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

trending news

19 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

2 days ago
Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

2 days ago
Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

3 days ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

3 days ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

3 days ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version