Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Rashmi: భోళా శంకర్ సినిమా తర్వాతైనా రష్మీ ఆ స్టేటస్ ను అందుకుంటారా?

Rashmi: భోళా శంకర్ సినిమా తర్వాతైనా రష్మీ ఆ స్టేటస్ ను అందుకుంటారా?

  • July 17, 2023 / 10:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmi: భోళా శంకర్ సినిమా తర్వాతైనా రష్మీ ఆ స్టేటస్ ను అందుకుంటారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయవంతమైన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న రష్మీ పలు సినిమాలలో హీరోయిన్ గా నటించగా ఆ సినిమాలలో గుంటూరు టాకీస్ మినహా మిగతా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలను సొంతం చేసుకోలేదు. తాజాగా చిరంజీవి భోళా శంకర్ సినిమాలో పవన్ ను ఇమిటేట్ చేస్తానంటూ షాకింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఈ వీడియోను అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.

తాజాగా చిరంజీవి లీక్ చేసిన ఈ వీడియోలో చిరంజీవితో పాటు రష్మీ కనిపించారు. భోళా శంకర్ సినిమాలో రష్మీకి ముఖ్యమైన పాత్ర దక్కిందని సమాచారం అందుతోంది. అయితే చిరంజీవి సినిమాతో అయినా రష్మీ జాతకం మారుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రష్మీకి సక్సెస్ రేట్ ఇతర నటీమణులతో పోలిస్తే చాలా తక్కువనే సంగతి తెలిసిందే. అయితే రష్మీ ఈ సినిమాతో సెంటిమెంట్ ను బ్రేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రష్మీ (Rashmi) భోళా శంకర్ కోసం ఎక్కువ మొత్తంలో పారితోషికం తీసుకున్నారని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం భోళా శంకర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మెగా అభిమానులకు ఫుల్ మీల్స్ లా ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాలుగు వారాల గ్యాప్ లో నాలుగు మెగా సినిమాలు రిలీజవుతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది.

భోళా శంకర్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భోళా శంకర్ సినిమా రిలీజ్ తర్వాత రికార్డులు క్రియేట్ చేస్తుందని వాల్తేరు వీరయ్య సినిమాను మించి ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరంజీవి ఈ సినిమాకు 50 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్నారు. వేదాళం రీమేక్ గా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. భోళా శంకర్ సినిమా తర్వాతైనా రష్మీ స్టార్ స్టేటస్ ను అందుకుంటారేమో చూడాలి.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bholaa Shankar
  • #Chiranjeevi
  • #keerthy suresh
  • #Mega Star Chiranjeevi
  • #Meher Ramesh

Also Read

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

related news

Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

trending news

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

17 hours ago
Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

19 hours ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

20 hours ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

22 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

22 hours ago

latest news

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

1 day ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

2 days ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version