Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » 14ఏళ్ళకే నా తొలి ముద్దు – రేష్మి!!

14ఏళ్ళకే నా తొలి ముద్దు – రేష్మి!!

  • July 28, 2017 / 10:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

14ఏళ్ళకే నా తొలి ముద్దు – రేష్మి!!

రేష్మీ…బుల్లి తెరపై జబర్దస్థ్ ప్రోగ్రామ్ లో హల్‌చల్ చేస్తూ…వచ్చీ రాని తెలుగుతో పాటు…తన అందాలతో కుర్ర కారుని కిర్రేకిస్తున్న బ్యూటీ…అయితే ఇదే క్రేజ్ తో ఈ బ్యూటీ బుల్లి తెర నుంచి సిల్వర్ స్క్రీన్ లో కూడా నటిస్తూ వరుస ఆఫర్స్ తో దూసుకు పోతుంది…ఇదిలా ఉంటే గుంటూర్ టాకీస్ సినిమాలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ముద్దుల హంగామా చేసిన రేష్మీ…అసలు తన తొలి ముద్దు ఎప్పుడు పెట్టిందో తెలుసా…అసలు ఆ త్పోలి ముద్దు అనుభవం ఎప్పుడు ఎలా అంటే…ఒక్కసారి ఈ కధ చదవండి…గుంటూర్ టాకీస్ లో అడ్డు అదుపు లేని అందాల ప్రదర్శన చేసిన రష్మి తన తొలిముద్దు అనుభవాన్ని తానే షేర్ చేసుకుంది. ఎప్పుడు అంటే…ప్రముఖ హీరో రానా హోస్ట్ గా వస్తున్న నెంబర్ 1 యారిలో రష్మి గెస్ట్ గా వచ్చింది….ఇక ఆ షోలో రానా అడిగిన ప్రశ్నల్లో తొలి ముద్దు అనుభవం గురించి రష్మి చెబుతూ…అది అప్పుడెప్పుడో 14 ఏళ్లకే జరిగిందని చెప్పింది.

అది కూడా ఏదో ఎక్సయిట్మెంట్ లో ఎక్స్ పెరిమేంటల్ గా అలా చేశానని చెప్పుకొచ్చింది రష్మి. అయితే ఈ ప్రశ్న రాణా అడగడానికి గల కారణం ఏంటి అంటే….రాపిడ్ ఫైర్ ప్రశ్నలకు అసలు సిసలు అర్ధం చెప్పేలా ఫైర్ బ్రాండ్ ప్రశ్నలను వేస్తూ గెస్టులను తికమక పెడుతూ ఉంటాడు రానా. ఇక అదే క్రమంలో రష్మిని కూడా రాపిడ్ ఫైర్ ప్రశ్నల్లో ముంచెత్తుతు…అసలు విషయం రాబట్టాడు…ఇక రేష్మి కరియర్ విషయానికే వస్తే…కరెంట్ సినిమాలో హీరోయిన్ పక్కన కనిపించిన రష్మి ఆ తర్వాత అడపాదడపా హీరోయిన్స్ పక్కన ఫ్రెండ్ పాత్రలలో అలరించింది. ఇక అనసూయ జబర్దస్త్ నుండి తొలగడం ఆ టైంలోనే రష్మి ఎంట్రీ ఇవ్వడం అమ్మడి క్రేజ్ అమాంతం రెట్టింపయ్యింది. గుంటూర్ టాకీస్ లో కూడా ముద్దుల హంగామా చేసిన రష్మి ఆ తర్వాత అదే ఇమేజ్ తో సినిమాలను వరుసగా చేసుకుంటూ వచ్చింది. దర్శకులు ఎలా కోరితే అలా తనని తాను ప్రూవ్ చేసుకుంటున్న రష్మి అటు బుల్లితెర ఇటు వెండితెర రెండిటిని సమపాళ్లలో కెరియర్ ప్లాన్ చేసుకుంటుంది. ప్రస్తుతం ఆది సాయికుమార్ హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తుంది రేష్మి…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmi Gautam
  • #Anchor Rashmi Gautam
  • #Rashmi Gautam

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

related news

Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

3 hours ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

4 hours ago
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

4 hours ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

5 hours ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

4 hours ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

5 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

8 hours ago
Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version