Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ప్రియాంక చోప్రాకు… రష్మి సపోర్ట్..!

ప్రియాంక చోప్రాకు… రష్మి సపోర్ట్..!

  • June 10, 2019 / 01:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రియాంక చోప్రాకు… రష్మి సపోర్ట్..!

బుల్లితెర పై తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుని హీటెక్కించే రష్మీ సోషల్ మీడియాలో తన హాట్ హాట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ యమ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అంతే కాదు నెటిజన్లు అడిగే ప్రశ్నలకి సమాధానాలు కూడా ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఎవరైనా ఆమెకు ఒళ్ళు మండించే ప్రశ్నలు అడిగితే మాత్రం వాళ్ళకు ఘాటుగా సమాధానమిస్తుంది. ఇక మరో పక్క ఆమె పోస్ట్ చేసిన ఫోటోలపై కానీ ఎవరైనా నెగటివ్ కామెంట్స్ చేస్తే వాళ్ళకి ఓ రేంజ్లో క్లాస్ పీకుతుంటుంది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. ఆడవాళ్ళు సరైన దుస్తులు ధరించాలని మెసేజ్ లు ఇస్తున్న ఓ నెటిజన్ కి రష్మి ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఇటీవల బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం చీర కట్టుకొని ఫోటోషూట్ లో పాల్గొంది. అయితే ఆమె బ్లౌజ్ లేకుండా చీర మాత్రమే కట్టుకొని ఫోటోలకు ఫోజులిస్తూ డాన్సులు చేసింది. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేసారు. ఈ క్రమంలో భారతదేశంలో జాకెట్ లేకుండా చీరలు ధరించే మహిళలు కొందరు ఉన్నారని … కొన్ని బాలీవుడ్ వెబ్ సైట్లు కథనాలు రాసుకొచ్చాయి.

  • కైలాసపురం వెబ్ సిరీస్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • కిల్లర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • హిప్పీ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సెవెన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇదిలా ఉంటే… జాకెట్ లేకుండా చీరకట్టుకోవడం పూర్వకాలం నుండి ఉందని ఓ వెబ్ సైట్ రాశిన కథనాన్ని రష్మి రీట్వీట్ చేసింది. అంతే కాదు ‘మేమేం బ‌ట్ట‌లేసుకుంటే మీకెందుకు.. ఇది ఇండియా ఎవ‌రు ఎలాంటి డ్ర‌స్ అయినా వేసుకోవ‌చ్చు.. ఊరికే మహిళల వస్త్రధారణపై ప‌డ‌కండి’ అంటూ సెటైర్లు కూడా వేసింది. దీనికి ఓ నెటిజన్.. ‘ఇలాంటి బట్టలు వేసుకోవడం వలన ఏమైనా ఉపయోగం ఉందా..? ఇలాంటి బట్టలు కారణంగానే అమ్మాయిలు అత్యాచారాలకు గురవుతున్నారు. సరైన పొడవులు దుస్తులు ధరిస్తే దాదాపు నేరాలని తగ్గించే అవకాశం ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇది చూసిన రష్మి ‘ఇలాంటి ఆలోచనలు ఉన్న నువ్వు పుట్టడమే ఓ పెద్ద నేరం’ అంటూ ఘాటుగా బదులిచ్చింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Priyanka Chopra
  • #Rashmi Gautam

Also Read

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

related news

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

trending news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

2 hours ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

13 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

14 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

14 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

15 hours ago

latest news

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

5 mins ago
Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

40 mins ago
Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

1 hour ago
Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

18 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version