Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rashmika: హాట్ టాపిక్ గా మారిన రష్మిక లేటెస్ట్ లుక్!

Rashmika: హాట్ టాపిక్ గా మారిన రష్మిక లేటెస్ట్ లుక్!

  • March 20, 2024 / 12:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: హాట్ టాపిక్ గా మారిన రష్మిక లేటెస్ట్ లుక్!

టాలీవుడ్లో తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో రష్మిక మందన ఒకరు. ‘ఛలో’ (Chalo) ‘గీత గోవిందం’ (Geetha Govindam) ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) ‘భీష్మ’ (Bheeshma) వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ‘పుష్ప 2’ తో అయితే ఈమె నేషనల్ క్రష్ గా మారింది అని చెప్పవచ్చు. బాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది రష్మిక (Rashmika) . ప్రస్తుతం ఆమె ‘పుష్ప’ (Pushpa) సీక్వెల్ గా రూపొందుతున్న ‘పుష్ప 2’, (Pushpa2) ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ వారి ‘రెయిన్ బో’ , ‘గీతా ఆర్ట్స్’ లో రూపొందుతున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

ఇదిలా ఉండగా.. రష్మికకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇందులో ఆమె ఎరుపు రంగు చీరలో, బంగారం ధరించి, తల నిండా పూలు పెట్టుకుని.. చాలా హుందాగా కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన చాలా మంది ప్రేక్షకులు ఇది ‘పుష్ప 2 ‘ లో రష్మిక లుక్ అయ్యి ఉంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం..

ఇది రష్మిక చేస్తున్న మరో సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ లోని లుక్ అని మరికొందరు అంటున్నారు. ‘పుష్ప 2 ‘ లో ఆమె శ్రీవల్లి అనే పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తుంది, పైగా అది పీరియాడికల్ మూవీ.. కాబట్టి ఆ సినిమాలోనిదే ఈ లుక్ అని అంతా అనుకుంటూ ఎక్కువ డిస్కస్ చేసుకుంటున్నారు.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pushpa 2
  • #Rashmika Mandanna

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

21 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

21 mins ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

1 hour ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

2 hours ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

3 hours ago
Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version