Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Rashmika: విజయ్ దేవరకొండ తమ్ముడి సినిమా పై రష్మిక స్పందన..!

Rashmika: విజయ్ దేవరకొండ తమ్ముడి సినిమా పై రష్మిక స్పందన..!

  • November 11, 2021 / 02:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: విజయ్ దేవరకొండ తమ్ముడి సినిమా పై రష్మిక స్పందన..!

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా మారి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘దొరసాని’ ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన ఆనంద్.. ‘పుష్పక విమానం’ అనే చిత్రంతో రేపు(నవంబర్ 12న) ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టైటిల్ తోనే ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్న ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లతో మరింతగా ప్రేక్షకుల్ని ఆకర్షించింది.

ఈ చిత్రంలో మంచి ఫన్ ఉంటుందని ట్రైలర్ తో చెప్పకనే చెప్పింది చిత్ర బృందం. గీత్ సైని, శాన్వీ మేఘన హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు దామోదర తెరకెక్కించగా … ‘కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్ టైన్మెంట్స్’ ,’టాంగా ప్రొడక్షన్స్’ బ్యానర్ల పై గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మించారు. సుందర్ పాత్రలో ఆనంద్ దేవరకొండ నటన అందరినీ అలరించే విధంగా ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా రేపు ఈ చిత్రం రిలీజ్ కాబోతుండడంతో ప్రమోషన్లలో భాగంగా ఈరోజు ఓ ప్రోమోని విడుదల చేసింది చిత్ర బృందం. దీని పై మన నేషనల్ క్రష్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన రష్మిక మందన ప్రశంసలు కురిపిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ‘ప్రోమో చాలా వినోదాత్మకంగా ఉంది, చిత్ర యూనిట్ సభ్యులందరికీ నా అభినందనలు. ‘క్రాసింగ్ మై ఫింగర్స్ ఫర్ యు’ ‘కిల్ ఇట్’ ‘ అంటూ చెప్పుకొచ్చింది.

Hilarioussssss! 😂
All the bestest you guys for tomorrow! ❤️
Crossing my fingers for you. 🌸
Kill it! 🔥@TheDeverakonda @ananddeverkonda @itsdamodara @SaanveMegghana @tanga_official @GeethSaini @adityamusic @KingofHillEnt

Watch to know the fun. 😉https://t.co/abjrgVnIQX

— Rashmika Mandanna (@iamRashmika) November 11, 2021

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #Geeth Saini
  • #Pushpaka Vimanam
  • #Rashmika
  • #Saanve Megghana

Also Read

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

trending news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

3 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

16 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

16 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

16 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

17 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

13 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

14 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

15 hours ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

17 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version