Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రక్షిత్ కి రష్మిక బ్రేకప్ చెప్పనుందా?

రక్షిత్ కి రష్మిక బ్రేకప్ చెప్పనుందా?

  • August 3, 2018 / 06:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రక్షిత్ కి రష్మిక బ్రేకప్ చెప్పనుందా?

కన్నడ బ్యూటీ రష్మిక “ఛలో” సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. నాగశౌర్య కి జోడీగా నటించి ఆకట్టుకుంది. విజయంతో పాటు భారీ అవకాశాలను అందుకుంది. ఇప్పుడు ఆమె తెలుగులో విజయ్‌ దేవరకొండతో “గీత గోవిందం”, “డియర్‌ కామ్రేడ్‌” సినిమాలు చేస్తోంది. నాగ్, నాని మల్టీస్టారర్ సినిమా “దేవదాస్‌”లోనూ నాని సరసన నటిస్తోంది. ఇవే కాకుండా కన్నడ చిత్రం “వృత్ర” సినిమాకి సంతకం చేసింది. గౌతమ్‌ అయ్యర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌ రోల్‌ చేస్తోంది. ఇలా నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి ఇది వరకే నిశ్చితార్థం అయిందనే విషయం తెలిసిందే.

రెండేళ్ల క్రితం కిరిక్ పార్టీ సినిమా ద్వారా రష్మిక సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో హీరోగా నటించిన రక్షిత్ శెట్టి తో ప్రేమలో పడింది. పెద్దల అంగీకారంతో నిశ్చితార్ధం చేసుకున్నారు. కానీ ప్రస్తుతం వీరిమధ్య దూరం పెరిగిందని తెలిసింది. మంచి సినిమా అవకాశాలు వస్తుండడంతో.. కెరీర్ పైనే దృష్టి పెట్టాలని రష్మిక భావిస్తోంది. అందుకే పెళ్లి గురించి పెద్దగా ఆలోచించడం లేదని టాక్.  పెళ్లి చేసుకుందామని రష్మికని రక్షిత్ అడిగితే అసలు రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదని సమాచారం. దీంతో రక్షిత్ కోపంగానున్నట్టు కన్నడ సినీ  వర్గాలవారు చెప్పుకుంటున్నారు. త్వరలోనే వీరిద్దరూ విడిపోయారని అధికారిక ప్రకటన వచ్చినా ఆశ్చర్యం పోనవసరం లేదనున్నట్టున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rakshit Shetty
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

related news

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

trending news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

7 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

22 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

8 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

2 days ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version