Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Rashmika: లిప్ లాక్ సన్నివేశాల కోసం రష్మిక తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Rashmika: లిప్ లాక్ సన్నివేశాల కోసం రష్మిక తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

  • October 14, 2023 / 06:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: లిప్ లాక్ సన్నివేశాల కోసం రష్మిక తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ దక్కించున్న అప్ కమింగ్ మూవీస్ లో ఒకటి ‘ఎనిమల్’. రణబీర్ కపూర్ హీరో గా నటించిన ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించాడు. ‘అర్జున్ రెడ్డి’ మరియు ‘కబీర్ సింగ్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ఆయన తీసిన చిత్రం ఇది. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసారు.

ఈ రెండిటికి ప్రేక్షకుల నుండి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాదు, టాలీవుడ్ లో కూడా ఈ రెండు ప్రమోషనల్ కంటెంట్ వీడియోలు చిత్రం పై అంచనాలను పదింతలు రెట్టింపు చేసింది. ఇక పోతే సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మండన రణబీర్ కపూర్ తో రొమాన్స్ లో రెచ్చిపోయింది. మొదటి లిరికల్ వీడియో సాంగ్ లో రష్మిక రణబీర్ కపూర్ పెదాలను నాకేయడం వంటివి చూసి తెలుగు ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇంత బోల్డ్ సన్నివేశాల్లో రష్మిక నటించలేదు. ‘గీత గోవిందం’ సినిమాలో చేసింది కానీ, అది చివరికి సినిమాలో ఉండకుండా డిలీట్ చేయించింది. కానీ బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన వెంటనే ఆమె ఇలాంటి సన్నివేశాల్లో నటించడం ఆశ్చర్యార్ధకం. అయితే ఆమె ఈ సన్నివేశాల్లో నటించడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది.

ఒక్కో లిప్ లాక్ సన్నివేశం కి నిర్మాత (Rashmika) రష్మిక కి 20 లక్షల రూపాయిలు రెమ్యూనరేషన్ కాకుండా అదనంగా ఇస్తాడట. అలా సినిమాలో ఎన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయో అన్ని 20 లక్షల రూపాయిలు అదనంగా అందుకుంది అన్నమాట. ఈ వార్త ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal

Also Read

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

related news

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

trending news

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

7 hours ago
Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

7 hours ago
Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

1 day ago
3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

1 day ago

latest news

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

Rakul Preet: బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆర్థిక కష్టాల్లో ఉన్నాడా? క్లారిటీ ఇదే!

Ramayana: రెండు భాగాల ‘రామాయణ’ ఖర్చు.. ఫస్ట్ పార్ట్‌ కంటే రెండో పార్ట్‌కే ఎక్కువట!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version