Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Videos » Rathnam Trailer Review: విశాల్ నుండి మరో హై- వోల్టేజ్ యాక్షన్ డ్రామా

Rathnam Trailer Review: విశాల్ నుండి మరో హై- వోల్టేజ్ యాక్షన్ డ్రామా

  • April 15, 2024 / 07:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rathnam Trailer Review: విశాల్ నుండి మరో హై- వోల్టేజ్ యాక్షన్ డ్రామా

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal) సినిమాలకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అయితే ‘అభిమన్యుడు’ ( Irumbu Thirai) ‘పందెం కోడి 2 ‘ తర్వాత అతను చేసిన సినిమాలు అన్నీ నిరాశపరిచాయి. ‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony) పర్వాలేదు అనిపించినా… దాని క్రెడిట్ అంతా ఎస్.జె.సూర్య (SJ Surya) ఖాతాలో పడిపోయింది. సో విశాల్ కి ఇప్పుడు ఓ హిట్టు కావాలి. విశాల్ – హరి (Hari) …లది హిట్టు కాంబినేషన్. ‘భరణి’ ‘పూజా’ వంటి హిట్టు సినిమాలు ఈ కాంబినేషన్ నుండి వచ్చాయి. ఈ కాంబినేషన్లో రూపొందిన మూడో సినిమా ‘రత్నం’ (Rathnam) .

జీ స్టూడియోస్‌తో పాటు ‘స్టోన్ బెంచ్ ఫిల్మ్స్’ బ్యానర్ల పై కార్తికేయన్ సంతానం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ ను విడుదల చేశారు. 1 : 38 నిమిషాల నిడివి కలిగిన ‘రత్నం’ ట్రైలర్ … మొత్తం యాక్షన్ ఎలిమెంట్స్ తో నిండి ఉంది. ‘ఆ అమ్మాయి నా ప్రాణం నా ప్రాణం ఊపిరి.. త‌న జోలికొస్తే వెదుక్కొంటూ వ‌చ్చి న‌రికేస్తా’ వంటి లౌడ్ డైలాగ్స్ విశాల్ పలికాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పండంటి బిడ్డకి జన్మనిచ్చిన మనోజ్ భార్య
  • 2 గ్లోబల్ స్టార్ చరణ్ ఇప్పుడు డాక్టర్ చరణ్ అయ్యాడు
  • 3 వైరల్ అవుతున్న చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

యాక్షన్ ఎలిమెంట్స్, ఛేజింగ్ ఎపిసోడ్స్.. ను ఈ ట్రైలర్లో ఎక్కువగా చూడవచ్చు. విశాల్ అందంగా కనిపించాడు. కానీ గతంలో వచ్చిన అతని ప్లాప్ సినిమా ‘భయ్యా’ షేడ్స్ ఈ ట్రైలర్లో ఎక్కువ కనిపించాయి. విశాల్ – హరి…ల సినిమా అనగానే మాస్ ఆడియన్స్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఈ సినిమా తెలుగులో కమర్షియల్ గా సేఫ్ అవ్వొచ్చు. సరే.. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #hari
  • #Priya Bhavani Shankar
  • #Rathnam
  • #Samuthirakani
  • #Vishal

Also Read

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

related news

trending news

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

1 hour ago
Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

2 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

16 hours ago
Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

22 hours ago

latest news

Eesha Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘ఈషా’

Eesha Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘ఈషా’

1 hour ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ .. మూడో వీకెండ్ కూడా పర్వాలేదనిపించింది.. కానీ

Akhanda 2 Collections: ‘అఖండ 2’ .. మూడో వీకెండ్ కూడా పర్వాలేదనిపించింది.. కానీ

1 hour ago
Dhandoraa Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Dhandoraa Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

2 hours ago
Vijay Devarakonda : విజయ్ – రష్మిక ల పెళ్లి డేట్ అదేనా..?

Vijay Devarakonda : విజయ్ – రష్మిక ల పెళ్లి డేట్ అదేనా..?

2 hours ago
Rashi Khanna: రాజుగారి కోసం వస్తోన్న రాశీ ఖన్నా.. ఇక ఇలాంటి సినిమాలే చేయదుగా!

Rashi Khanna: రాజుగారి కోసం వస్తోన్న రాశీ ఖన్నా.. ఇక ఇలాంటి సినిమాలే చేయదుగా!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version