Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

  • September 16, 2026 / 04:47 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

ఆ మధ్య ‘రామాయణ’ సినిమా పార్ట్‌ 1 టీజర్‌ వచ్చినప్పుడు కొంతమందికి వచ్చి డౌట్, మనం కూడా అనుకున్న డౌట్‌ ఈ సినిమా విషయంలో కూడా ‘ఆదిపురుష్‌’ సినిమాకు చేసిన తప్పే చేస్తున్నారా అని. అంటే ‘ఆదిపురుష్‌’ సినిమా విషయంలో కాస్త కథను అటు ఇటు ఇబ్బంది పెట్టారని.. అదనపు హంగులకు పోయారని.. ఫ్లో మిస్ అయిందని.. ఇలా రకరకాల విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ‘రామాయణ’ సినిమాలోనూ అదే చేస్తున్నారు అని అనుకున్నాం.

Ramayana

అయితే, లేటెస్ట్‌గా వచ్చిన ఓ రూమర్‌.. ఇప్పుడు సినిమా మీద అలాంటి అనుమనాలను బలపరిచేలా ఉంది. దానికి కారణం మనకు తెలిసిన రామాయనాన్ని ముందు, వెనుక చేసి చూపిస్తున్నారు అనే సమాచారం బయటకు వచ్చింది. అంటే మన కమర్షియల్‌ సినిమాల స్టైల్‌లో తర్వాత జరిగింది ముందు చూపించి.. ‘అప్పుడేమైందంటే.. గిరా గిరా గిరా’ అంటూ వెనక్కి తిప్పి అప్పటి కథను చూపించినట్లు ‘రామాయణ’ను చూపిస్తారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

‘రామాయణ 1’ను దీపావళికి తీసుకొస్తామని టీమ్‌ అయితే చాలా నెలల క్రితమే చెప్పేసింది. అయితే ఇప్పటివరకు డేట్‌ని ఇంకా అనౌన్స్‌ చేయలేదు. దీంతో నవంబరు 6న కానీ 7న కానీ సినిమా రావొచ్చు అనే ఊహాగానాలు వస్తున్నాయి. రెండో పార్టును వచ్చే ఏడాది దీపావళికి తీసుకొస్తమని ఇప్పటికే చెప్పేశారు. అయితే ఇప్పుడు వచ్చే పార్టులో రావణుడి పాత్ర మీదనే ఎక్కువ ఫోకస్‌ పెట్టారు అని చెబుతున్నారు. అంటే రావణ కాలం తర్వాత రాముడి దగ్గరకు వెళ్తారని టాక్‌.

అదేంటి రాముడు – సీత కథ తెలిశాక.. వాళ్ల వనవాసం టైమ్‌లో రావణుడి పాత్ర ఎంట్రీ ఉంటుంది. మరి ‘రామాయణ’ టీమ్‌ ఇలా ఎందుకు చేస్తోంది. దీని వెనుక కారణమేంటో ఆ సినిమా టీమ్‌ ప్రచారం షురూ చేస్తే కానీ బయటకు రాదు. అన్నట్లు ‘రామాయణ’ పార్ట్‌ 1 టీజర్‌ అంతా రావణుడిని హైలైట్‌ చేస్తున్నట్లుగానే సాగింది. ఎక్కువగా దశకంఠుడే కనిపించాడు.

సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rakul Preet Singh
  • #Ramayana
  • #Ranbir Kapoor
  • #Sai Pallavi
  • #Yash

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

7 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

8 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

8 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

23 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

24 hours ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

2 mins ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

5 mins ago
Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

52 mins ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

3 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version