Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » రావణలంక న‌టీన‌ట‌లు – క్రిష్, అశ్మిత‌, త్రిష‌, ముర‌ళిశర్మ‌, దేవ్ గిల్ త‌దిత‌ర‌లు

రావణలంక న‌టీన‌ట‌లు – క్రిష్, అశ్మిత‌, త్రిష‌, ముర‌ళిశర్మ‌, దేవ్ గిల్ త‌దిత‌ర‌లు

  • February 5, 2022 / 06:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రావణలంక న‌టీన‌ట‌లు – క్రిష్, అశ్మిత‌, త్రిష‌, ముర‌ళిశర్మ‌, దేవ్ గిల్ త‌దిత‌ర‌లు

సినిమా కథలో స్టఫ్ ఉండాలే గానీ ఆ సినిమా విజయాన్ని ఆపడం ఎవ్వరితరం కాదు. ఒకప్పటిలా కాకుండా ప్రేక్షకుల ధోరణి, అభిరుచిలో క్రమంగా మార్పు చోటుచేసుకుంది. కంటెంట్ బలంగా ఉన్న సినిమాలకు భారీ ప్రేక్షకాదరణ దక్కుతుండటం చూస్తున్నాం. స్టార్ హీరోలే కాదు టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరినీ జనం ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నారు. దీనికి తోడు ఓటీటీ వేదికల పరిధి విస్తరించడం అప్‌కమింగ్ హీరోలకు వరంగా మారింది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా థియేటర్స్‌లో విడుదలై సూపర్ రెస్పాన్స్ అందుకున్న ‘రావ‌ణలంక‌’ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో అద్భుత స్పందన తెచ్చుకుంటోంది.

Click Here To Watch

కే సిరీస్ మూవీ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై బి.ఎన్.ఎస్ రాజు ద‌ర్శ‌కత్వంలో యాక్ష‌న్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమాగా ఈ ‘రావ‌ణలంక‌’ మూవీ విడుదలైంది. ఈ సినిమాలో హీరోగా నటించిన క్రిష్ బండిప‌ల్లి స్వయంగా నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టడం విశేషం. చిత్రంలో క్రిష్ జోడీగా అశ్విత, త్రిష నటించారు. సీనియర్ నటులు ముర‌ళి శ‌ర్మ‌, దేవ్ గిల్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.
నవంబర్ 19న 150 థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ తర్వాత జనవరి 5న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై పెద్ద సినిమాలకు గట్టి పోటీ ఇస్తూ ప్రతి రోజు దాదాపు 5 లక్షల వ్యూస్‌తో టాప్ 3లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో యంగ్ హీరో క్రిష్ నటన చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పట్టుదలతో, సినిమా అంటే ప్యాషన్‌తో ఓ నిర్మతగా, హీరోగా తన మార్క్ చూపించారు క్రిష్ బండిప‌ల్లి. ఈ సినిమాలో ఆయన నటన చూసి పలువురు సినీ పెద్దలు ప్రశంసలు గుప్పిస్తున్నారు. దీంతో ఆయనకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పటికే క్రిష్‌తో మరో రెండు సినిమాలు కన్ఫర్మ్ చేశారు. ఇంత టాలెంట్‌తో పాటు సినిమాల పరంగా గొప్ప గొప్ప విజయాలు సాధించాలనే తపన ఉన్న క్రిష్‌కి పెద్ద డైరెక్టర్స్ ఆఫర్స్ ఇవ్వాలే గానీ స్టార్ స్టేటస్ పట్టేస్తాడని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

సినిమాల్లో నటించడమే కాదు రిలీజ్ చేసుకునే సత్తా, మార్కెటింగ్ చేసుకునే సామర్ధ్యం ఉన్న వ్యక్తి క్రిష్ బండిప‌ల్లి అని, అతి త్వరలో కెరీర్‌లో గొప్ప మైలురాయిని చేరుకుంటాడని అంటున్నారు కొందరు సినీ ప్రముఖులు. కథను ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అని అంచనా వేయడం మొదలుకొని నిర్మాణ బాధత్యలు చేపట్టి ఎలాగైనా సినిమాను రిలీజ్ చేసే వరకు కష్టపడటం క్రిష్‌లో ఉన్న మరో ప్రత్యేక లక్షణం. అందుకే ముందు ముందు ఆయన మరిన్ని మంచి సినిమాలతో దూసుకుపోతారనేది పలువురు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashmita
  • #BNS Raju
  • #Dev Gill
  • #Krish Bandipally
  • #Murali Sharma

Also Read

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

related news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

trending news

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

44 mins ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

2 hours ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

5 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

6 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago

latest news

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

45 mins ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

3 hours ago
Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

4 hours ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version