Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Raveena Tandon: వైరల్ అవుతున్న రవీనా టాండన్ సంచలన వ్యాఖ్యలు!

Raveena Tandon: వైరల్ అవుతున్న రవీనా టాండన్ సంచలన వ్యాఖ్యలు!

  • September 29, 2023 / 12:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raveena Tandon: వైరల్ అవుతున్న రవీనా టాండన్ సంచలన వ్యాఖ్యలు!

కేజీఎఫ్2 సినిమాలో కీలక పాత్రలో నటించి సౌత్ ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో రవీనా టాండన్ ఒకరు. ప్రస్తుతం చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ముద్దు సీన్లు కామన్ అనే సంగతి తెలిసిందే. కథకు అవసరం ఉన్నా లేకపోయినా ముద్దు సీన్లను ఇరికిస్తూ దర్శకులు సినిమాలను తెరకెక్కిస్తూ ఉండటం గమనార్హం. అయితే ముద్దు సీన్ల గురించి రవీన టాండన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ముద్దు సీన్ల వెనుక ఉన్న కష్టాల గురించి ఆమె రివీల్ చేశారు. సినిమాలకు సంబంధించి నో కిస్సింగ్ రూల్ ను రవీనా టాండన్ ఫాలో అయ్యేవారు. అయితే కెరీర్ తొలినాళ్లలో రవీనా టాండన్ ఊహించని విధంగా ఒక సందర్భంలో సహ నటుడు రవీనా పెదాలను తన పెదాలతో తాకారట. ఆ సమయంలో వాంతి అయిందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను ఎప్పుడూ ముద్దు సీన్లలో నటించలేదని రవీనా తెలిపారు.

ముద్దు సీన్లలో నటిస్తే నాకు అసౌకర్యంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ రీజన్ వల్లే ఆ సీన్లలో నటించనని రవీనా చెప్పుకొచ్చారు. ఓ సీన్ చేస్తున్న సమయంలో సహ నటుడి పెదాలు పొరపాటున నాకు తగిలాయని ఆమె కామెంట్లు చేశారు. సహ నటుడు కావాలని చేయకపోయినా నాకు చిరాకుగా అనిపించిందని రవీనా టాండన్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

వెంటనే నేను గదిలోకి వెళ్లిపోయానని (Raveena Tandon) రవీనా టాండన్ అన్నారు. ఎంతో వికారంగా అనిపించి వాంతి చేసుకున్నానని నోటిని 100సార్లు కడుక్కుంటే బాగుంటుందని అనిపించిందని ఆమె కామెంట్లు చేశారు. అయితే ఏ సినిమా షూట్ సమయంలో ఈ అనుభవం ఎదురైందో మాత్రం రవీనా టాండన్ చెప్పలేదు. రవీనా టాండన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. రవీనా టాండన్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raveena Tandon

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

8 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

10 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

13 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

14 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

7 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

9 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

12 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version