Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ravi Teja, Vishnu Vishal: ఆ హీరోతో రవితేజ మల్టీస్టారర్!

Ravi Teja, Vishnu Vishal: ఆ హీరోతో రవితేజ మల్టీస్టారర్!

  • January 8, 2022 / 02:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja, Vishnu Vishal: ఆ హీరోతో రవితేజ మల్టీస్టారర్!

టాలీవుడ్ మాస్ హీరో రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఓ పక్క సినిమాలను పూర్తి చేస్తూనే.. మరోపక్క కొత్త ప్రాజెక్ట్స్ ను ఓకే చేస్తూ వాటిని సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. గతేడాది ‘క్రాక్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ.. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమాను పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన హీరోగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా సెట్స్ పైకి ఉంది. ఆ సినిమాను పూర్తి చేయకముందే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ‘ధమాకా’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.

‘స్వామిరారా’ దర్శకుడు సుధీర్ వర్మతో కలిసి ‘రావణాసుర’ అనే మరో సినిమాను మొదలుపెడుతున్నారు రవితేజ. ఈ సంక్రాంతికి సినిమా పూజాకార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సినిమాని అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ కూడా ఈ సినిమాపై నిర్మాతగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో దక్ష నగార్కర్ ను నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపించబోతున్నరై సమాచారం. ఇదిలా ఉండగా.. ఇప్పుడు రవితేజకి సంబంధించిన మరో విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

రవితేజ, తమిళ హీరో విష్ణు విశాల్ తో కలిసి తీసుకున్న ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని విష్ణు విశాల్ స్వయంగా చెప్పారు. అయితే ‘రావణాసుర’ సినిమాలో విష్ణు విశాల్ నటించబోతున్నారా..? లేక కొత్త సినిమా ఏదైనా చేస్తున్నారా..? అనే విషయంలో క్లారిటీ లేదు. గతంలో విష్ణు విశాల్.. రానాతో కలిసి ‘అరణ్య’ అనే సినిమాలో నటించారు. ఇప్పుడు రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేశారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daksha Nagarkar
  • #Ravanasura
  • #Ravi teja
  • #Sudheer Varma
  • #vishnu vishal

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

3 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

23 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

1 hour ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

4 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

5 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

8 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version