Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mokshadha: ‘టైగర్ నాగేశ్వరరావు’ థియేటర్లో రవితేజ కూతురు.. వైరల్ అవుతున్న వీడియో!

Mokshadha: ‘టైగర్ నాగేశ్వరరావు’ థియేటర్లో రవితేజ కూతురు.. వైరల్ అవుతున్న వీడియో!

  • October 21, 2023 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mokshadha: ‘టైగర్ నాగేశ్వరరావు’ థియేటర్లో రవితేజ కూతురు.. వైరల్ అవుతున్న వీడియో!

రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. కృతి సనన్ చెల్లెలు నుపుర్‌ సనన్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. రవితేజ నటన, మేకోవర్ అద్భుతమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓపెనింగ్స్ కూడా బాగానే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

అయితే ‘భగవంత్ కేసరి’ ‘లియో’ చిత్రాలు పోటీగా ఉండటంతో ఈ సినిమా ఎంతవరకు నెట్టుకొస్తుందో చూడాలి. ఆ విషయాలను పక్కన పెట్టేస్తే.. ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాన్ని ప్రేక్షకుల మధ్యలో చూడటానికి రవితేజ ఫ్యామిలీ హైదరాబాద్లోని ఓ థియేటర్ కి వెళ్ళింది. రవితేజ కూతురు మోక్షదా భూపతిరాజు.. తమ్ముడు మహదాన్‌..లు తమ (Mokshadha) తండ్రి సినిమాని వీక్షించేందుకు వెళ్లారు. అక్కడ వీళ్ళను ఓ అభిమాని కెమెరాలతో బంధించడం జరిగింది.

ఆ వెంటనే దానిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. ఆ వీడియోలో.. మోక్షదా, మహదాన్‌లు పక్క పక్క సీట్లలో కూర్చోవడాన్ని మనం గమనించవచ్చు. అయితే ఇద్దరూ మాస్కులు ధరించారు. కానీ వీటిలో రవితేజ కూతురే బాగా హైలెట్ అయ్యింది అని చెప్పాలి. మోక్షదా భూపతిరాజు లుక్స్ చాలా బాగున్నాయి. కొందరు అభిమానులు అయితే అచ్చం తండ్రి పోలికే అంటూ కామెంట్లు పెడుతుండటం విశేషం.

View this post on Instagram

A post shared by Gulte Official (@gulteofficial)

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mokshadha
  • #Ravi teja
  • #Tiger Nageswara Rao

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

10 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

13 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

15 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

16 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version