Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Ravi Teja: రవితేజ వద్దనుకున్న సినిమా ఆ హీరోకి వెళ్ళింది..!

Ravi Teja: రవితేజ వద్దనుకున్న సినిమా ఆ హీరోకి వెళ్ళింది..!

  • June 9, 2021 / 09:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: రవితేజ వద్దనుకున్న సినిమా ఆ హీరోకి వెళ్ళింది..!

మాస్ మహారాజ్ ర‌వితేజ హిట్టు, ప్లాప్ అనే తేడా లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తుంటాడు. ఎప్పుడూ నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంటాడు. ‘క్రాక్’ వంటి హిట్ తర్వాత రవితేజ 4 సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ‘ఖిలాడి’ తో పాటు శరత్ మండవ డైరెక్షన్లో ఓ సినిమా,త్రినాథ్ రావ్ నక్కిన డైరెక్షన్లో ఓ సినిమా, వక్కంతం వంశీ డైరెక్షన్లో ఓ సినిమా రవితేజ చేయాల్సినవి. కానీ ఇప్పుడు ఒక్కో సినిమా అతను చేజార్చుకుంటున్నట్టు వినికిడి.

త్రినాథ‌రావు నక్కిన డైరెక్షన్లో రవితేజ చేయాల్సిన సినిమా ఆగిపోయింద‌ని కొద్దిరోజుల నుండీ ప్రచారం జరిగింది. అలాగే వక్కంతం వంశీ సినిమా కూడా ఆగిపోయినట్టు స్పష్టమవుతుంది. మొన్నామధ్య ర‌వితేజ‌కు కథ చెప్పి సినిమాని ఓకే చేయించుకున్నాడు వంశీ. కానీ రవితేజ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో అదే కథని ఇప్పుడు నితిన్‌ తో చేయబోతున్నాడట. వ‌క్కంతం వంశీ చెప్పిన క‌థ‌ నితిన్ కు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసాడు. నితిన్ చేయాల్సిన ‘ప‌వ‌ర్ పేట‌’ సినిమా ఆగిపోవడంతో..

ఆ చిత్రం కోసం కేటాయించిన కాల్ షీట్లను ఇప్పుడు వ‌క్కంతం వంశీ సినిమాకి ఇస్తున్నాడ‌ట‌.అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగష్ట్ నుండీ ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుంది. మరి రవితేజతో తర్వాత అయినా వంశీ సినిమా ఉంటుందా? లేదా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్. మొన్నామధ్య ‘వడా చెన్నై’ అనే మంచి సినిమాని కూడా రవితేజ వదులుకున్నట్టు స్వయంగా ఆ చిత్రం డైరెక్టర్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mass Maharaaj Ravi Teja
  • #Ravi teja
  • #TrindhaRao Nakina
  • #Vadda Chennai

Also Read

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

related news

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంది

Irumudi: రవితేజను పాన్‌ ఇండియా చేయడానికి సరైన సబ్జెక్ట్‌.. ఆ ప్లాన్‌ చేయలేదెందుకో?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలంటే?

trending news

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

27 mins ago
2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

3 hours ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

3 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

4 hours ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

6 hours ago

latest news

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

2 hours ago
Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

4 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

5 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version