Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ravi Teja: ‘స్వయంవరం’ లో రవితేజ మిస్ చేసుకున్న పాత్ర ఇదే?

Ravi Teja: ‘స్వయంవరం’ లో రవితేజ మిస్ చేసుకున్న పాత్ర ఇదే?

  • July 27, 2022 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: ‘స్వయంవరం’ లో రవితేజ మిస్ చేసుకున్న పాత్ర ఇదే?

రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రీ రిలీజ్ వేడుకలో రవితేజ ఎవ్వరికీ తెలియని ఓ విషయాన్ని రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అదేంటి అంటే.. ఈ చిత్రంతో సీనియర్ హీరో వేణు రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన సి ఐ మురళి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ క్రమంలో రవితేజ మాట్లాడుతూ.. ‘వేణు హీరోగా నటించిన ‘స్వయంవరం’ చిత్రంలో మేమిద్దరం కలిసి నటించాలి.

కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఛాన్స్ నాకు మిస్ అయ్యింది. ఈసారి ‘రామారావు ఆన్ డ్యూటీ’ లో అతనితో కలిసి నటిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ’ అతను చెప్పుకొచ్చాడు. అయితే ‘ ‘స్వయంవరం’ లో రవితేజ మిస్ చేసుకున్న పాత్ర ఏంటా?’ అని చాలా మంది ఆలోచనలో పడ్డారు. దీనికి క్లారిటీ కూడా రవితేజనే ఇచ్చేశాడు. ” ‘స్వయంవరం’ సినిమాలో బ్రహ్మాజీ పాత్ర నేను చేయాలి. నేను చేయాలి యాక్చువల్ గా అది.

‘ఆ పాత్ర నేను చేయగలను’ అనే నమ్మకం వాళ్లకు రాలేదో ఏమో కానీ అది బ్రహ్మాజీకి వెళ్ళింది. వేణుని నేను ఫస్ట్ టైం చూసింది ‘హనుమాన్ జంక్షన్’ షూటింగ్లో..! వెళ్లి కలిసి మాట్లాడే సీన్ నాకు లేదు అప్పుడు. ఆ టైంలో హీరోయిన్ తో ఓ కామెడీ సీన్ చేస్తున్నాడు వేణు సార్(నవ్వుతు). నాకు ఇప్పటికీ గుర్తుంది అది” అంటూ రవితేజ చెప్పుకొచ్చాడు.

ఇక ‘స్వయంవరం’ చిత్రంలో బ్రహ్మాజీ బోస్ అనే పాత్ర చేశాడు. హీరో వేణుకి ఫ్రెండ్ రోల్ అది.హీరోకి.. హీరోయిన్ ని పరిచయం చేసేది ఈ పాత్రే. ‘స్వయంవరం’ టైంలో రవితేజ ఇలాంటి పాత్రల కోసం కూడా స్ట్రగుల్ అయ్యేవాడు. కానీ ఈ రోజు రవితేజ పెద్ద స్టార్ అయ్యాడు. అతని సినిమాలో వేణు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు. ‘టైం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు’ అనటానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rama Rao On duty Movie
  • #Ravi teja
  • #Swayamvaram
  • #Venu Thottempudi

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

58 mins ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

7 mins ago
Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

37 mins ago
ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

5 hours ago
Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

6 hours ago
ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version