Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Raviteja: ఈగల్ మూవీపై అంచనాలు పెంచేసిన మాస్ మహారాజ్.. ఏం చెప్పారంటే?

Raviteja: ఈగల్ మూవీపై అంచనాలు పెంచేసిన మాస్ మహారాజ్.. ఏం చెప్పారంటే?

  • January 28, 2024 / 06:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raviteja: ఈగల్ మూవీపై అంచనాలు పెంచేసిన మాస్ మహారాజ్.. ఏం చెప్పారంటే?

స్టార్ హీరో రవితేజ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మరో 10 రోజుల్లో ఈగల్ సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈగల్ ప్రమోషన్స్ లో భాగంగా తేజ సజ్జా రవితేజను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈగల్ డైరెక్టర్ మొదట యాక్షన్ మూవీ ఉందని తక్కువ రోజుల్లో పూర్తవుతుందని చెప్పాడని రవితేజ అన్నారు.

సాంగ్స్ కూడా ఉండవని దర్శకుడు చెప్పాడని అలా ఈగల్ మూవీ చిన్నగా మొదలైందని మాస్ మహారాజ్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఈగల్ రేంజ్ పెరుగుతూ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈగల్ మూవీ స్క్రిప్ట్, స్ట్రక్చర్, స్పాన్ రోజురోజుకు పెరిగిందని రవితేజ కామెంట్లు చేశారు. ఇంకా చెప్పాలంటే ఈగల్ హనుమాన్ సినిమాలా పెరిగిందని ఆయన అన్నారు. హనుమాన్ మూవీ చిన్న సినిమాగా మొదలై పెద్దదైందని రవితేజ పేర్కొన్నారు.

మా ఈగల్ కూడా అలానే పెరిగిందని మాస్ మహారాజ్ పేర్కొన్నారు. రవితేజ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. రవితేజ పారితోషికం ప్రస్తుతం 25 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది. ఈగల్ సినిమాతో రవితేజ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది. ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత రవితేజకు ఆ రేంజ్ సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే.

మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) రాబోయే రోజుల్లో కెరీర్ బిగ్గెస్ట్ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో నటిస్తుండగా రవితేజ హరీష్ శంకర్ కాంబో మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మిరపకాయ్ తర్వాత రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. టాలెంట్ ఉన్న దర్శకులకు రవితేజ ఎక్కువగా ఛాన్స్ ఇస్తున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Eagle
  • #Ravi teja

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

1 day ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

1 day ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

2 days ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

15 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

16 hours ago
Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

16 hours ago
Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

20 hours ago
Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version