Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Raviteja: సంక్రాంతి వార్‌.. తేలిపోయింది అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే?

Raviteja: సంక్రాంతి వార్‌.. తేలిపోయింది అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే?

  • September 8, 2025 / 02:45 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raviteja: సంక్రాంతి వార్‌.. తేలిపోయింది అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే?

రవితేజ ప్రతి సంవత్సరం సంక్రాంతికి రావాలని ప్లాన్‌ చేస్తారు. ఈ మేరకు ఓ సినిమాను ప్లాన్‌ చేస్తారు కూడా. కొన్నిసార్లు సినిమా పూర్తవ్వక రాలేకపోతే, మరికొన్నిసార్లు థియేటర్ల సమీకరణాల వల్ల సినిమాను వెనక్కి లాగేస్తుంటారు. ఇప్పుడు ఏమవుతుందో తెలియదు కానీ 2026 సంక్రాంతికి మరోసారి రవితేజ రెడీ అయిపోయాడు. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమాను ఎలాగైనా సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాత సుధాకర్‌ చెరుకూరి. సంక్రాంతి లక్ష్యంగానే చిత్రీకరణ ప్రారంభించుకున్న టీమ్‌.. ఇప్పుడు అదే డేట్‌కి ఫిక్స్‌ అయి పనులు చేస్తోందట.

Raviteja

అంతేకాదు సినిమా రిలీజ్‌కి డేట్‌ని కూడా దాదాపు ఫిక్స్‌ చేసుకున్నారట. అన్నీ అనుకున్నట్లుగా సాగితే జనవరి 13ను లాక్‌ చేసుకున్నారట. సినిమా షూటింగ్‌ను అక్టోబరు చివరి నాటికి పూర్తి చేసేలా కిషోర్‌ తిరుమల షూటింగ్‌ చేస్తున్నారట. ‘అనార్కలి’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా కూడా వస్తే వచ్చే సంక్రాంతి మరింత రంజుగా మారుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఆ సీజన్‌ మీద చిరంజీవి, ప్రభాస్‌ కర్చీఫ్‌ వేసేశారు. ఇక బాలయ్య, నవీన్‌ పొలిశెట్టి కూడా అప్పుడే వస్తాం అంటున్నారని టాక్‌.

Raviteja Comments About Eagle Movie Details Here goes viral (3)

చిరంజీవి ‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’, ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’, బాలకృష్ణ ‘అఖండ 2: తాండవం’ పొంగల్‌ ఫైట్‌కి వస్తే.. 22 ఏళ్ల క్రితం జరిగిన పోరు మళ్లీ జరుగుతుంది. అప్పటి సంక్రాంతి హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్‌ ఇప్పుడు మరోసారి ఢీ అంటే ఢీ అనబోతున్నారు. 2004లో ‘లక్ష్మీ నరసింహా’ అంటూ బాలకృష్ణ.. ‘అంజి’గా చిరంజీవి.. ‘వర్షం’తో ప్రభాస్‌ వచ్చారు. ఇందులో ప్రభాస్‌ సినిమా ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌ కాగా, బాలయ్య సినిమా మంచి ఫలితమే అందుకుంది. ఇక చిరంజీవి సినిమా ఇబ్బందికర ఫలితం అందుకున్న విషయం తెలిసిందే.

will 2004 repeat for 2026 pongal

ఇప్పుడు ఈ పోరు మధ్యలో రవితేజ వస్తాడా? లేక సమీకరణాలు కుదరక ఇంకేదైనా ప్రాజెక్ట్‌ వెనక్కి వెళ్తుంది అని తెలిసి రవితేజ ఇప్పుడు రెడీ అయ్యారా అనేది త్వరలో తెలుస్తుంది. చూద్దాం పొంగల్‌ ఫైట్‌ – 2026 ఎలా ఉండబోతుందో?

ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చేసిన కమల్‌ హాసన్‌.. తలైవాతో..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mass Jathara
  • #RaviTeja

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

6 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

8 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

5 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

6 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

9 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

10 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version