1947 ఆగస్టు 15న ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. కానీ హైదరాబాద్ కి మాత్రం నైజాం సంస్థానం నుండి స్వతంత్రం వెంటనే రాలేదు. ఆ టైంలో చోటు చేసుకున్న ఘోరాలు ఆధారంగా రూపొందిన సినిమా ‘రాజాకార్'(Razakar) . 200 ఏళ్ల చరిత్ర కలిగిన నైజాం సంస్థను రజాకర్ వ్యవస్థ ఏ విధంగా నాశనం చేసింది అనేది ఈ సినిమా కోర్ పాయింట్. టీజర్, ట్రైలర్స్ తోనే సంచలనం సృష్టించిన ఈ సినిమా మార్చి 15న రిలీజ్ అయ్యింది.
మొదటి షోతోనే సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. కానీ ఓపెనింగ్స్ సోసోగానే నమోదయ్యాయి.వీక్ డేస్ లో ఇంకా డౌన్ అయ్యింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.58 cr |
సీడెడ్ | 0.17 cr |
ఆంధ్ర(టోటల్) | 0.39 cr |
ఏపీ +తెలంగాణ (టోటల్) | 1.14 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.09 cr |
ఓవర్సీస్ | 0.07 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.30 cr |
‘రజాకార్’ చిత్రం రూ.2.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇక మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.1.3 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.0.90 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ వారం కూడా ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush) వంటి కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి.. ‘రజాకార్’ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?