Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Ram Charan, Shankar: ఆ ప్రచారంలో నిజం లేదంటున్న ‘RC15’ టీం..!

Ram Charan, Shankar: ఆ ప్రచారంలో నిజం లేదంటున్న ‘RC15’ టీం..!

  • July 24, 2021 / 05:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Shankar: ఆ ప్రచారంలో నిజం లేదంటున్న ‘RC15’ టీం..!

ప్రస్తుతం టాలీవుడ్లో 10 కి పైగా పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో మోస్ట్ క్రేజ్ ను సంపాదించుకున్న ప్రాజెక్టుల్లో ‘చరణ్- శంకర్’ ల ప్రాజెక్టు కూడా ఒకటని అందరూ చెప్పుకుంటున్నారు. దిల్ రాజు వంటి బడా నిర్మాత ఈ ప్రాజెక్టుకి నిర్మాత కావడం అందులోనూ ఇది అతని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్లో రూపొందే 50వ చిత్రం కావడంతో అనౌన్స్ చేసినప్పటికీ భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. చిరంజీవి కూడా శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా చేయాలని అప్పట్లో ఆశపడ్డారు.

కానీ ఆయన మార్కెట్ టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాబట్టి.. శంకర్ ముందుకు రాలేదు. అయితే చరణ్ కి ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రాజెక్టులో భాగం అవ్వడం వలన అతని పేరు ఇండియా మొత్తం మార్మోగుతుంది. దీంతో తండ్రికి దక్కని అవకాశం తనయుడికి దక్కుతుండడంతో అభిమానులు ఈ ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా ఇది పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కడం లేదు అని ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ,హిందీ భాషల్లో మాత్రమే తెరకెక్కిస్తున్నారు అనే వార్తలు ఊపందుకున్నాయి.

అయితే వాటిలో నిజం లేదు. ఇది పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోనూ ఏకకాలంలో విడుదల కాబోతుంది. అందుకోసం పక్కాగా ప్రీ ప్రొడక్షన్ పనులని నిర్వహిస్తున్నట్టు సమాచారం. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపికవ్వడం మరో విశేషంగా చెప్పుకోవాలి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #Rashmika
  • #Rashmika Mandanna
  • #RC15

Also Read

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

related news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

trending news

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 mins ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

1 hour ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

19 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

20 hours ago

latest news

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

13 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

14 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

15 hours ago
Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version