Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » సాయి ధరమ్ తేజ్ తో అనసూయ ఐటెం సాంగ్ చేయడం వెనుక బలమైన కారణం

సాయి ధరమ్ తేజ్ తో అనసూయ ఐటెం సాంగ్ చేయడం వెనుక బలమైన కారణం

  • November 14, 2016 / 12:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సాయి ధరమ్ తేజ్ తో అనసూయ ఐటెం సాంగ్ చేయడం వెనుక బలమైన కారణం

సినీ స్టార్స్ తో సమానంగా అభిమానులను కలిగి ఉన్న యాంకర్ అనసూయ. అందాలతో మత్తెక్కించే  ఈ భామకి జబర్దస్త్ షో మంచి బ్రేక్ ఇచ్చింది. అప్పట్లో సినిమా ఆఫర్లు ఎన్ని వచ్చినా సున్నితంగా తిరస్కరించిన ఈ నటి సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో కింగ్ నాగార్జున తో ఆడి పాడింది. క్షణం సినిమాలోనూ బాగా నటించి పేరుతెచ్చుకుంది. ఇప్పుడు వెండి తెరపై అందాలను ఆరబోయడానికి సిద్ధమైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న ‘విన్నర్‌’ మూవీలో స్పెషల్ సాంగ్ చేయనుంది.

ఇందుకోసం 12 కిలోల బరువు పెరిగిన ఈ ముద్దుగుమ్మ గతవారం ఉక్రెయిన్ వెళ్లింది. అక్కడ పరిసరాల్లో అనసూయ, తేజుపై పాటను చిత్రీకరించారు. అనసూయ విన్నర్ టీమ్ తో ఉన్న ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసం ఐటెం సాంగ్ వదులుకున్న మీరు.. సాయి ధరమ్ తేజ్ తో ఒకే చెప్పడానికి కారణం ఏమిటని విలేఖరులు అనసూయను ప్రశ్నించగా .. అందుకు ఆమె స్పందిస్తూ “ఈ పాట అనసూయ.. అనసూయ మొదలవుతుంది.నా పేరుతో మొదలవ్వడమే కాకుండా, ఎంతో హుషారుగా ఉంటుంది అందుకే ఒకే చెప్పాను” అని వివరించింది. ఈ పాట సినిమాలో ఒక హైలెట్ కానుందని చిత్ర బృందం భావిస్తోంది.

Cutest co-star n director @IamSaiDharamTej #yummmm @megopichand ❤️ #Ukraine #winner #shootdairies pic.twitter.com/Jx8Gn9418E

— Anasuya Bharadwaj (@anusuyakhasba) November 11, 2016

And that’s a wrap of my shoot wid the team #winner !Its been amazing!!Rock on ahead!! @IamSaiDharamTej@megopichand@raparthysaranpic.twitter.com/zqUcEkLCEN

— Anasuya Bharadwaj (@anusuyakhasba) November 12, 2016

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Anasuya Bharadwaj
  • #Gopichand malineni
  • #Sai Dharam Tej
  • #Winner Movie

Also Read

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

related news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

13 mins ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

23 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 hour ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

3 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

4 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

22 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version