Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » భాగమతి లేట్ అవ్వడానికి అసలు రీజన్!

భాగమతి లేట్ అవ్వడానికి అసలు రీజన్!

  • October 22, 2017 / 10:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భాగమతి లేట్ అవ్వడానికి అసలు రీజన్!

అనుష్క టైటిల్ పాత్ర పోషిస్తున్న “భాగమతి” గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఇప్పటివరకూ రిలీజ్ ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ దర్శకనిర్మాతలు కూడా ఇవ్వలేకపోయారు. అయితే.. ఇలా లేట్ అవ్వడానికి కారణం షూట్ లేట్ అవ్వడం కాదట. “బాహుబలి 2” కంటే ముందు అనుష్క నటించిన “సైజ్ జీరో” వల్లే “భాగమతి” లేట్ అవుతుందట. ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం ఏమిటా అనుకొంటున్నారా.. “సైజ్ జీరో” కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క ఆ సినిమా విడుదలయ్యాక మళ్ళీ తన పాత షేప్ కు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కానీ.. అనుష్క యాక్ట్ చేసేది పోలీస్ ఆఫీసర్ రోల్ కావడంతో.. ఫిట్ నెస్ కంపల్సరీ.

దాంతో.. “బాహుబలి 2″లో హంసనావ పాటకు చేసినట్లుగానే “భాగమతి”లో అనుష్క రోల్ కు ఆల్మోస్ట్ అన్నీ ఫ్రేమ్ లోనూ గ్రాఫీక్స్ చేస్తున్నారట. అనుష్కను వీలైనంత సన్నగా చూపడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారట దర్శకనిర్మాతలు. కేవలం ఆ గ్రాఫిక్స్ వర్క్ కోసమే కోటిన్నర ఇన్వెస్ట్ చేసి మరీ “బాహుబలి” సినిమాకి గ్రాఫిక్స్ వర్క్ చేసిన ముక్తా ఏజెన్సీకి అప్పగించారట. మరి దర్శకనిర్మాతలు ఇన్ని జాగ్రత్తలు తీసుకొని మరీ చేస్తున్న “భాగమతి”లో అనుష్క ఎలా కనిపించనుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Anushka Shetty
  • #Bhagmati Movie

Also Read

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

related news

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

trending news

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

22 hours ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

22 hours ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

2 days ago

latest news

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

1 hour ago
Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

1 day ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version