Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Featured Stories » చరణ్ ఛాలెంజ్ మహేష్ కేనా..?

చరణ్ ఛాలెంజ్ మహేష్ కేనా..?

  • April 21, 2020 / 11:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చరణ్ ఛాలెంజ్ మహేష్ కేనా..?

రెండు రోజుల క్రితం సందీప్ రెడ్డి వంగ, రాజమౌళికి ఓ ఛాలెంజ్ విసిరారు. ఇంటి పనులు చేస్తూ ఓ వీడియో చేసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవలసిందిగా కోరాడు. ఆడవారిని గౌరవించి, వారికి ప్రతి పనిలో చేదోడు వాదోడుగా ఉండాలని, అలాంటి భర్తే నిజమైన మగాడిని రియల్ మెన్ ఛాలెంజ్ పేరుతో సవాలు విసరడం జరిగింది. దీనిని స్వీకరించిన రాజమౌళి ఇల్లు ఊడవడం, కిటికీలు, ఫర్నిచర్ శుభ్రం చేయడం వంటి పనులు చేసి ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

రాజమౌళి ఆ ఛాలెంజ్ ని స్వీకరించడమే కాకుండా వీడియో పోస్ట్ చేయడంతో ఈ రియల్ మెన్ ఛాలెంజ్ కి విపరీతమైన ప్రాచుర్యం దక్కింది. ఇక రాజమౌళి ఈ ఛాలెంజ్ తన ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, చరణ్ లకు విసిరారు. ఈ ఛాలెంజ్ స్వీకరించిన ఎన్టీఆర్ స్వయంగా ఇంటి పనులు చేశారు. గార్డెన్ ఊడ్చి తను స్వీకరించిన ఛాలెంజ్ పూర్తి చేశారు. ఐతే ఎన్టీఆర్ టాలీవుడ్ ఫోర్ ఫిల్లర్స్ గా భావించే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లను ఈ ఛాలెంజ్ కి నామినేట్ చేశారు.

Reason behind Jr NTR targets seniors 1

వీరు కూడా ఇంటి పనులు చేసి రియల్ మెన్ ఛాలెంజ్ పూర్తి చేయాలని కోరారు. అలాగే దర్శకుడు కొరటాల శివకు కూడా ఎన్టీఆర్ రియల్ మెన్ ఛాలెంజ్ విసిరాడు. మరి చరణ్ ఈ ఛాలెంజ్ ఎవరికి విసురుతాడో చూడాలి. బహుశా ఆయన మహేష్ ని నామినేట్ చేశే అవకాశం కలదు.

Most Recommended Video

View this post on Instagram

#NTR has taken up the challenge #BeTheREALMAN by #Rajamouli and did his part. He further challenged #Chiranjeevi #Nagarjuna #Venkatesh #KoratalaSiva #JrNTR #Tarak #RRR #tollywoodmemes #telugumemes #filmyfocus

A post shared by Filmy Focus (@filmyfocus) on Apr 20, 2020 at 10:13pm PDT

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #agarjuna
  • #Chiranjeevi
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

related news

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

Chiranjeevi: ఆ కమెడియన్‌ని ఎప్పుడూ పక్కనే ఉండమన్న చిరంజీవి.. ఎందుకంటే?

Chiranjeevi: ఆ కమెడియన్‌ని ఎప్పుడూ పక్కనే ఉండమన్న చిరంజీవి.. ఎందుకంటే?

Nuvvu Naaku Nachav: 24 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Nuvvu Naaku Nachav: 24 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

Pongal Fight: పొంగల్‌ ఫైట్‌: 22 ఏళ్ల క్రితం జరిగింది.. 2026లో జరుగుతుందా?

Pongal Fight: పొంగల్‌ ఫైట్‌: 22 ఏళ్ల క్రితం జరిగింది.. 2026లో జరుగుతుందా?

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

trending news

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

55 mins ago
Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

1 hour ago
Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

2 hours ago
Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

4 hours ago
శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

4 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ హీరో అవ్వడం వెనుక సురేఖతోపాటు ఆమె కూడా.. ఎవరంటే?

Pawan Kalyan: పవన్‌ హీరో అవ్వడం వెనుక సురేఖతోపాటు ఆమె కూడా.. ఎవరంటే?

2 hours ago
Teja Sajja: తేజ సజ్జాను అంతలా మోసం చేసిన దర్శకుడు ఎవరబ్బా? ఏమైంది?

Teja Sajja: తేజ సజ్జాను అంతలా మోసం చేసిన దర్శకుడు ఎవరబ్బా? ఏమైంది?

2 hours ago
Boney Kapoor: 120  అనుకుంటే 210 అయింది.. ఆ డిజాస్టర్ వెనుక నిర్మాత కష్టాలివీ!

Boney Kapoor: 120 అనుకుంటే 210 అయింది.. ఆ డిజాస్టర్ వెనుక నిర్మాత కష్టాలివీ!

2 hours ago
Bellamkonda Sai Sreenivas: రీమేక్‌పై క్లారిటీ తెచ్చుకున్న బెల్లంకొండ.. అందరూ ఇలానే ఆలోచిస్తే…

Bellamkonda Sai Sreenivas: రీమేక్‌పై క్లారిటీ తెచ్చుకున్న బెల్లంకొండ.. అందరూ ఇలానే ఆలోచిస్తే…

3 hours ago
Mohan lal – Mammootty: వీళ్లను చూస్తుంటే స్నేహం అంటే ఇలానే ఉండాలా అనిపిస్తుంది మరి..

Mohan lal – Mammootty: వీళ్లను చూస్తుంటే స్నేహం అంటే ఇలానే ఉండాలా అనిపిస్తుంది మరి..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version