Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పెళ్లి ఆగిపోవడానికి అదే కారణమా..

పెళ్లి ఆగిపోవడానికి అదే కారణమా..

  • August 31, 2017 / 05:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్లి ఆగిపోవడానికి అదే కారణమా..

అదృష్టం బాలేక మధ్యలో “శంకరాభరణం” అనే డిజాస్టర్ పడింది కానీ.. ఆ ఒక్క సినిమా కౌంట్ లో నుండి తీసేస్తే “స్వామిరారా, కార్తికేయ, సూర్య వెర్సస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా” లాంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న నిఖిల్ సక్సెస్ స్ట్రీక్ మరోలా ఉండేది. ప్రస్తుతం సుధీర్ వర్మతో ఒక సినిమా చేయడానికి సన్నద్ధమవుతూనే.. ఇంకో నాలుగైదు ప్రొజెక్టులు హోల్డ్ లో పెట్టుకొని కూర్చున్న నిఖిల్ మొన్నామధ్య “అవును నేను పెళ్లి చేసుకోబోతున్నాను” అనే వార్తను మీడియా ముఖంగా ప్రకటించేసరికి అందరూ షాక్ అయ్యారు. ఇక నిఖిల్ పై మనసుపడ్డ అమ్మాయిలకైతే దాదాపు గుండె పగిలినంత పనైంది.

చిన్నసైజు సంచలనం సృష్టించిన నిఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని సమాచారం. కారణం ఏంట్రా అని ఆరా తీస్తే “జాతకాలు కలవలేదు” అని చెబుతున్నప్పటికీ.. ఫంక్షన్ హాల్ కు అడ్వాన్స్ లు కూడా ఇచ్చేసుకొన్న ఇరుకుటుంబాల పెద్దలు “జాతకం” అనే చాలా ఇంపార్టెంట్ విషయాన్ని పట్టించుకోకుండా ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. అదృష్టమేమిటంటే.. అఖిల్ తరహాలో నిఖిల్ భారీ స్థాయిలో ఎంగేజ్ మెంట్ చేసుకొన్న అనంతరం తన పెళ్లిని క్యాన్సిల్ చేయలేదు. దాంతో.. ఈ విషయంపై పెద్దగా రచ్చ జరగకుండానే సైలెంట్ అయిపోయింది, మరి ఈ రాద్ధాంతం అనంతరం నిఖిల్ బాబు వెంటనే మరో సంబంధం చూసుకొని పెళ్ళాడుతాడో లేక సినిమాల కమిట్ మెంట్ అని కారణాన్ని చూపి కొన్నాళ్ళపాటు తన పెళ్లిని వాయిదా వేస్తాడో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nikhil
  • #Nikhil Marriage
  • #Nikhil Movies
  • #Nikhil Siddhartha

Also Read

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

related news

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

trending news

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

1 min ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

17 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

18 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

19 hours ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

20 hours ago

latest news

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

17 hours ago
Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

19 hours ago
Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version