Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

  • February 12, 2026 / 10:38 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

యంగ్ హీరో సుహాస్ మరోసారి పూర్తి స్థాయి వినోదంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన తాజా చిత్రం ‘హే భగవాన్’ ఫిబ్రవరి 20న విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు గోపి ఆచార రూపొందించిన ఈ చిత్రాన్ని బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శివాని నాగారం నటించడం వెనుక కారణం ఏంటో చూసేద్దాం రండి.

Shivani Nagaram

దర్శకుడి మాటల్లో చెప్పాలంటే, కథను మొదట నుంచే సుహాస్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారట. స్క్రిప్ట్ తయారీలో హీరో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, సెట్స్‌పై తన అభిప్రాయాలు పంచుకుంటూ టీమ్‌కు సపోర్ట్ చేశాడని తెలిపారు. సుహాస్‌కు కామెడీ ప్రధాన బలం కావడంతో, ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారు. అయితే కేవలం నవ్వులు మాత్రమే కాకుండా, తండ్రి-కొడుకుల మధ్య భావోద్వేగాలను కూడా ఎమోషనల్ గా డిజైన్ చేశారట దర్శకుడు.

ఇక శివానీని హీరోయిన్‌గా ఎంపిక చేయడానికి ప్రధాన కారణం ఆమె, సుహాస్ కాంబినేషన్‌కి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్. గతంలో ఈ జంట కలిసి నటించిన ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ మంచి పేరు తెచ్చుకోవడంతో, ప్రేక్షకుల్లో ఇప్పటికే గుర్తింపు పొందిన పెయిర్‌ను కొనసాగించాలని టీమ్ నిర్ణయించిందట. అందుకే శివానీ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారని సమాచారం.

చాలా తక్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసిన ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూసేలా రూపొందించామని దర్శకుడు స్పష్టం చేశారు. ప్రారంభం నుంచి ప్రీ-క్లైమాక్స్ వరకు నవ్వులు పూయిస్తూ, చివర్లో ఎమోషనల్ టచ్ ఇచ్చేలా కథను మలిచారట. ఇటీవల విడుదలైన ‘లిటిల్ హార్ట్స్’ బ్లాక్‌బస్టర్ విజయంతో శివానీకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ‘హే భగవాన్’తో మరో హిట్ అందుకుంటుందా అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.

Peddi : పెద్ది అప్డేట్ విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #little hearts boxoffice collections
  • #Shivani Nagaram
  • #Telugu latest Movie News

Also Read

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Little Hearts Mouli : లిటిల్ హార్ట్స్ మౌళి ‘దొంగ నా కొడుకు’ అంట.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ?

Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌..  రంగంలోకి ఎడిటర్స్‌ యూనియన్‌.. ఏమైందంటే?

Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌.. రంగంలోకి ఎడిటర్స్‌ యూనియన్‌.. ఏమైందంటే?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

trending news

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

9 hours ago
Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

12 hours ago
Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

15 hours ago
LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

15 hours ago
Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

15 hours ago

latest news

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

13 hours ago
Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

14 hours ago
Mangli : నాడు జానపదాల నుంచి మొదలైన ప్రస్థానం.. నేడు వివాదాల ఉచ్చుల్లో మంగ్లీ !

అట్టహాసంగా “తెరచాప” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఏప్రిల్ 17న విడుదల

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version