Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ‘బాలయ్య గోల్డ్’ అని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జామ్పుల్..!

‘బాలయ్య గోల్డ్’ అని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జామ్పుల్..!

  • June 10, 2020 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బాలయ్య గోల్డ్’ అని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జామ్పుల్..!

నందమూరి బాలకృష్ణ నటుడిగా, రాజకీయ నాయకుడిగా దూసుకుపోతున్నాడు. 46 ఏళ్ళుగా ఇలా నటుడుగా రాణిస్తుంది.. ప్రపంచం మొత్తంగా చూసుకున్నా.. మన బాలయ్య ఒక్కడే అని చెప్పాలి. తన కెరీర్ లో ఎన్నో పౌరాణిక, చారిత్రాత్మక మరియు మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించాడు. అంతేకాదు ఫ్యాక్షన్ కథలతో కూడుకున్న సినిమాలు అలాగే ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ కూడా చేసాడు బాలయ్య. 60 ఏళ్ళ వయసొచ్చినా ఎంతో ఎనర్జిటిక్ గా దూసుకుపోతున్న బాలయ్య ఇప్పటి వరకూ ఒక్క కమర్షియల్ యాడ్ లో కూడా నటించలేదు. స్టార్ ఇమేజ్ వచ్చిన తరువాత.. ఎవరైనా కమర్షియల్ యాడ్స్ లో నటించి మరింతగా సంపాదించుకోవాలి అనుకుంటారు.

బాలయ్యకు కూడా అలాంటి అవకాశాలు వచ్చాయట. కానీ వాటిని సున్నితంగా తిరస్కరించాడట. దాని వెనుక ఓ బలమైన కారణం కూడా ఉందని ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ మాట్లాడుతూ.. “నేను ఎటువంటి కమర్షియల్ యాడ్స్ లో నటించకపోవడానికి కారణం మా నాన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు.ఆయన ఏనాడు తన ఇమేజ్‌ను అడ్డం పెట్టుకొని వాణిజ్య ప్రకటనల్లో నటించి క్యాష్ చేసుకోవాలి అనుకోలేదు. కానీ కొంత మంది ఆయన్ని సొంత ఆస్తిగా భావించి.. ఆయన సినిమాల్లోని ఫోటోల్నే తమ ప్రొడక్ట్స్ పై వేసుకొని పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు.

మాకు ఇంత ఇమేజ్ ఇచ్చింది ప్రేక్షకులే. అందుకే వాళ్ళను మెప్పించే సినిమాలు చేసి వాళ్ళ అభిమానాన్ని పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాను. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ .. వాళ్ళిచ్చిన ఇమేజ్‌ను నా స్వార్థం కోసం వాడుకోవడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం.నాన్న గారు కూడా అదే చెప్పేవారు. అందుకే నేను ఎటువంటి వాణిజ్య ప్రకటనల్లో నటించలేదు. ఒకవేళ అలా చెయ్యడం వల్ల ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుంది అంటే.. తప్పకుండా చేస్తాను. కానీ అదే పనిగా డబ్బు కోసం మాత్రం చెయ్యను. నాకు ఉన్నది సరిపోతుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Balakrishna
  • #Balayya Babu
  • #NBK
  • #NBK 106

Also Read

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

related news

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

trending news

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

3 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

4 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

4 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

5 hours ago
South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

22 hours ago

latest news

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

1 day ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version