Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » శ్రద్దా దాస్ కు అందుకే వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వలేదట!

శ్రద్దా దాస్ కు అందుకే వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వలేదట!

  • September 4, 2019 / 04:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రద్దా దాస్ కు అందుకే వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వలేదట!

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్3’ 7 వ వారంలోకి ఎంటర్ అయ్యింది. గత శని,ఆదివారాలు నాగార్జున స్పెయిన్ లో ఉండటం వల్ల… ‘శివగామి’ అయిన రమ్యకృష్ణ హోస్ట్ చేశారు. ఆమె కూడా చాలా బాగా హోస్ట్ చేసింది. ఇక ఆదివారం ఎలిమినేషన్ లేకపోగా… సోమవారం నాడు వైల్డ్ కార్డు ఎంట్రీని కూడా హౌస్ లోకి పంపించారు. బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఘనంగా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తే ఫేడవుట్ అయిపోయిన యాంకర్ శిల్పా చక్రవర్తిని పంపించి షాకిచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు.

reason-behind-why-shraddha-das-rejected-bigg-boss-offer1

వైల్డ్ కార్డు ఎంట్రీ విషయంలో హీరోయిన్లు హెబ్బా పటేల్, ఈషా రెబ్బా,శ్రద్ధా దాస్ పేర్లు వినిపించాయి. శ్రద్దా దాస్ అయితే కచ్చితంగా ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే ప్రచారం జరిగింది. శ్రద్దా హౌస్ లోకి వస్తే హౌస్ కి గ్లామర్ ఎట్రాక్షన్ వస్తుందని ప్రేక్షకులు భావించారు. అయితే వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ‘మరోచరిత్ర’ సినిమా సమయంలో శ్రద్దాకి వరుణ్ సందేశ్ తో ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. దీంతో షో కి మసాలా యాడ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ‘వరుణ్ సందేశ్ హౌస్ లో ఉండగా.. బిగ్ బాస్ షోకి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనని షో నిర్వాహకులతో శ్రద్దా చెప్పిందట. ఒకవేళ వరుణ్ ఎలిమినేట్ అయితే ఎంట్రీ ఇస్తానని చెప్పిందట. దీంతో ఈమె ఎంట్రీ మొదట ఓ వారం రోజులు ఆలస్యం చేశారట. కానీ వరుణ్ ఎలిమినేట్ కాకపోవడంతో శ్రద్ధా ఇవ్వలేదట. ఇప్పుడు వరుణ్ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడు. ఎలాగూ ఇప్పట్లో ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదని భావించి.. శిల్పా చక్రవర్తిని హౌస్ లోకి పంపించారట. వరుణ్ సందేశ్ తో బ్రేకప్ అయిన తరువాత శ్రద్ధ డిప్రెషన్ కి గురైందని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రద్ద హౌస్ లోకి వెళితే.. పాత గాయాలు మళ్ళీ రేగే అవకాశం ఉందని.. అలానే వరుణ్ భార్య వితిక కూడా ఉంది కాబట్టి చాలా గొడవలు తలెత్తే ప్రమాదం ఉందని షో నిర్వాహకులు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Bigg Boss 3
  • #Bigg Boss 3 telugu
  • #BiggBoss
  • #Eesha Rebba

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

6 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

7 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

8 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

6 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

8 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

9 hours ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version